Home » Author »kunduru Vinod
సోషల్ మీడియాలో చాలెంజ్‌ల పర్వం కొనసాగుతుంది.. వారానికో కొత్త చాలెంజ్‌తో నెటిజన్లు తెగ ఎంజాయి చేస్తున్నారు.
ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగబెట్టిన సామెత తెలుగులో చాలా ఫేమస్. అయితే ఇటువంటి నిజమైన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
కరోనా ప్రభావం తగ్గడంతో ఫుల్ అక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత వచ్చిన వకీల్ సాబ్, అఖండతోపాటు మరికొన్ని చిత్రాల ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూదాం
నిరుద్యోగులపై పోలీసులు లాఠీ జులిపించారు. ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన నిరుద్యోగులను చితకబాదారు. ఈ ఘటన ముర్షిదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఫ్యూయల్ ధర పెరుగుదల సామాన్య ప్రజలకు గుదిబండలా మారింది. దీంతో చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాలో పులుల సంచారం ఎక్కువైంది. పులులు అడవిలోంచి గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయపెడుతున్నాయి. సాధుజంతువులపై దాడి చేసి చంపుకుతింటున్నాయి.
మూడు రోజులక్రితం తెలంగాణ రాజ్యసభ సభ్యులతో కలిసి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుని కలిసిన ప్రకాష్.. తన రాజీనామా లేఖను అందచేశారు. కాగా ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు.
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయన్ పార్టీ అధినేత కమల్ హాసన్ కరోనాతో నవంబర్ 22న ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. 12 రోజుల చికిత్స అనంతరం శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
పెప్సికో కంపెనీకి భారత్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చిప్స్ తయారీకి వాడే ప్రత్యేక రకం బంగాళాదుంప వంగడంపై పేటెంట్ రద్దైంది
రక్షణ రంగంలో స్వావలంబన దిశగా మరో ముందడుగు వేసింది భారత్.. అమేథీలో ఐదు లక్షలకు పైగా ఏకే-203 అసాల్ట్ రైఫిళ్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది.
సోమవారం ఎన్డీయే లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ మహిళా గిరిజన ఎమ్మెల్యే నిక్కీ హేంబ్రామ్పై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తప్పుడు పదాలు వాడారని ఆరోపణలు.
బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 4లో ఉన్న GIS హోటల్లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న శివాజీ గణేష్ లిఫ్ట్‌లో ఇరుక్కొని మృతి చెందాడు.
తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. ఇటీవలే ముత్తంగి గురుకుల పాఠశాలల్లో 48 మందికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే
టాలీవుడ్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్త వార్త మరువకముందే రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత మృతి చెందారు.
శ్రీశైలం ఘాట్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. కిటికీలోంచి తల బయటకు పెట్టి ప్రకృతి అందాలను చూస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన లారీ యువతి తలను ఢీకొంది.
మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేఘాలయకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
ఓ పిల్లాడిని వీధికుక్క కురవడంతో కోపోద్రిక్తుడైన అతడి తండ్రి ఇనుపరాడ్డుతో కుక్క కాళ్ళు విరగ్గొట్టారు. అంతటితో ఆగకుండా దాని కాళ్ళను నరికివేశాడు.
దేశరాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆప్ ఎమ్మెల్యే అనుచరులు కొందరు తల్లీకూతురిపై కర్రలు, ఐరన్ రాడ్‌తో దాడికి తెగబడ్డారు.
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బాలకృష్ణ అభిమానులతో థియేటర్లు నిండిపోయాయి. అఖండ సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో అగ్నిప్రమాదం జరిగింది.
రాజ్యసభ సభ్యత్వానికి బండా ప్రకాశ్ రాజీనామా చేశారు. తాజాగా ఆయన మండలికి ఎన్నిక కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.