Home » Author »kunduru Vinod
సైరత్ సినిమా చూసే ఉంటారు కదా.. పరువు కోసం తోడబుట్టిన సోదరినే అత్యంత దారుణంగా హత్య చేస్తాడు సోదరుడు.
నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో ఆర్మీ జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 14కి చేరింది. మినీ ట్రక్‌లో వస్తున్న కూలీలను ఉగ్రవాదులుగా పొరబడి కాల్పులు జరిపారు జవాన్లు.
అనంతపురం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద ఆటోను జీపు ఢీకొంది.
ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం వేలాది మంది ఎదురుచూపులతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కిక్కిరిసిపోతుంది. ప్రయాణికులతో విదేశాలకు వెళ్లే ప్రయాణికుల ప్రాంగణం నిండిపోయింది.
నల్గొండ జిల్లా పెద్ద కాపర్తి వద్ద జాతీయరహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ వాహనాన్ని వెనుకనుంచి సూపర్ లగ్జరి బస్సు ఢీకొట్టింది.
రాష్ట్రంలో జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఫిబ్రవరిలో కేసుల తీవ్రత అధికంగా ఉండొచ్చని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం భారత పర్యటనకు రానున్నారు. చిరకాల మిత్రదేశం రష్యా.. భారత్ మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి.
గతంలో పగటి వేళల్లోనే కార్యాలయాలు ఉండేవి.. కానీ నేటి పోటీ ప్రపంచంలో మనుగడ సాగించేందుకు అనేక కంపెనీలు 24 గంటలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడిక్కకడే మృతి చెందారు.
దేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వివిధ నగరాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూదాం
ఓ మహిళ రూ.5 లక్షల విలువ చేసే 10 తులాల బంగారు నెక్లెస్ పోగొట్టుకుంది. సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గంట వ్యవధిలో నెక్లెస్ గుర్తించి ఆమెకు అప్పగించారు.
వారాంతపు సెలవుదినం, అమావాస్య తరువాతి రోజు కావడంతో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.
గేయ రచయిత కందికొండకు గతంలో అండగా ఉన్నాం.. ఇప్పుడు కూడా ఉంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తాజాగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఉన్న విక్కీ, లక్ష్మీ అనే రెండు ఆసియా సింహాలను దత్తత తీసుకున్నారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 8,895 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
అతి శుభ్రం భర్తకు కష్టాలు తెచ్చిపెట్టింది. భార్య అతి శుభ్రం భరించలేని భర్త విడాకులు కావాలని పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
దేశంలో నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన విషయం విదితమే.. వారు ఎక్కడి నుంచి వచ్చారు. టీకా తీసుకున్నారా? లేదా అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం
భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది.
ఇంటి బయట ఉన్న బిడ్డను చిరుత లాక్కెళ్ళింది. తన బిడ్డను కాపాడుకునేందుకు తల్లి చిరుతతోనే ఫైట్ చేసింది.
అనుమతులు లేకుండా నిర్మించిన 100 విల్లాలను అధికారులు సీజ్ చేశారు. దీంతో విల్లాలను కొనుగోలు చేసిన వారు లబోదిబో అంటున్నారు.