Home » Author »kunduru Vinod
బీహార్ మంత్రి జీవేశ్ మిశ్రా.. రాష్ట్ర పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన కాన్వాయ్‌ని నిలిపివేయడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని దర్శకుడు రాజమౌళి గుర్తుచేసుకున్నారు. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ ను కట్టడి చేసేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎక్కడో ఓ చోట మందుబాబులు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు కారణమవుతూనే ఉన్నారు.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతికి గల కారణాలను కిమ్స్ ఎండీ భాస్కర్ రావు మీడియాకు వివరించారు.
తెలుగు సినిమా సాహిత్యానికి కొత్త అర్థం చెప్పిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మరణం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్నో హృదయాల్ని కలచివేసింది.
సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్న బీహార్ రాష్ట్రంలో.. అసెంబ్లీ ప్రాంగణంలో ఖాళీ మద్యం బాటిళ్లు కలకలం రేపాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. సోమవారం 101 కరోనా కేసులు నమోదు కాగా.. మంగళవారం కేసుల సంఖ్య 184గా నమోదైంది.
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం... ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం...
నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తుదిశ్వాస విడిచారు. ఈ నెల 24న అస్వస్థతకు గురైన సీతారామశాస్త్రిని కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన కింద మూడో త్రైమాసికం నిధులను మంగళవారం విడుదల చేసింది. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ డబ్బులను విడుదల చేశారు.
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో క్లిష్టమైన సర్జరీని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి శరీరంలోకి ఇనుప ఛువ్వు చొచ్చుకెళ్లింది.
ఓ యువకుడు ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.
ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ కోర్ కమిటీని ఏర్పాటు చేసింది ఆ పార్టీ అధిష్టానం.
కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు ముగిశాయి.
సీఎం కేసీఆర్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. కేంద్రం ధాన్యం కొనమని చెప్పడంతో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతోపాటు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
కేంద్రప్రభుత్వం తెలంగాణ ధాన్యం కొనేందుకు ముందుకు రావడం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు.
తాజ్ మహల్ కంటే పరిమాణంలో పెద్దదిగా ఉన్న గ్రహశకలం ఒకటి భూమి వైపు దూసుకుపోతోందని నాసా తెలిపింది.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఓయస్డీ ‘డాలర్’ శేషాద్రి అంతిమయాత్రలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పాల్గొననున్నారు.