Home » Author »kunduru Vinod
ఏపీలో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన పలు జీవోలను, నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తుంది.
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కౌన్సిలింగ్ ఇస్తానని బాలికను ఇంట్లోకి పిలిచి ఆమెపై అత్యాచారయత్నం చేశాడో హెడ్ కానిస్టేబుల్. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ముందున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
అరకు లోయకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు తూర్తు కోస్తా రైల్వే తెలిపింది. ఉదయం 7 గంటలకు ఈ రైలు విశాఖ నుంచి బయలుదేరుతుంది.
మంగళవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్ఆర్ఐ రామచంద్రారెడ్డి కూతురు అక్షితారెడ్డి ప్రాణాలు విడిచింది.. వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాసవిడిచింది.
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కూకట్లపల్లిలో దారుణం జరిగింది. రామకృష్ణారెడ్డి (25) అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన అజేంద్రరెడ్డి హత్యచేశాడు.
నిబంధనలు ఉల్లఘించి నడుస్తున్న సినిమా థియేటర్లపై అధికారులు కొరడా జుళిపిస్తున్నారు. గత వారం రోజులుగా థియేటర్లలో తనిఖీలు చేస్తున్న అధికారులు 100కుపైగా సినిమా హాళ్లకు నోటీసులు ఇచ్చారు.
ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తుంది. దేశంలో కొత్త వేరియంట్ కరోనా కేసుల సంఖ్య 400 దాటింది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలు ఒమిక్రాన్ కట్టడిపై దృష్టిపెట్టాయి.
ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6కు చేరింది.
క్రిస్మస్ వేళ కాంగోలో తీవ్ర విషాదం నెలకొంది. బార్‌ను టార్గెట్‌గా చేసుకొని ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
ఖర్చులకు డబ్బు లేకపోవడంతో దొంగగా మారాడో వ్యక్తి.. ఈ నేపథ్యంలోనే 10 బైక్ లు దొంగతనం చేసి అందులో ఓ బండిని కాల్చి చలికాగాడు.
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 415పైగా ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో కేంద్రప్రభుత్వం అలెర్ట్ అయింది.
శనివారం తెలుగు టైటాన్స్, పుణేరి పల్టాన్ మధ్య నువ్వే..నేనా అన్నట్లు జరిగింది మ్యాచ్. ఈ మ్యాచ్‌లో పుణేరి పల్టాన్ తెలుగు టైటాన్స్‌పై ఒక పాయింట్ తేడాతో విజయం సాధించింది.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కుటుంబంతో కలిసి గోవా టూర్ వెళ్లారు. ఈ సందర్భంగా గోవాలో ఆయన రోడ్ సైడ్ షాపింగ్ చేశారు.
భారతీయులు బంగారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వేడుక జరిగినా బంగారం కొంటుంటారు.
సినిమా నుంచి రాజకీయాలవైపు మళ్ళిన వారిని చాలామందిని చూసాం. కానీ ఓ నేత రాజకీయాల నుంచి సినిమావైపు అడుగులేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు అనుమతిస్తూ జీవోను విడుదల చేసింది.
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తుంది. శనివారం ఉదయానికి దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 415 చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది
కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా చౌగామ్ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు