Home » Author »kunduru Vinod
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 7,286 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.
దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి శుక్రవారం విడుదలైన కొమురం బీముడో.. పాటపై సోషల్ మీడియా వేడుకగా వివాదం నెలకొంది. ఈ పాటను కాపీ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు
పెట్రోల్ ధరలు భారీగా పెరగడం, వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతుండటంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు.
భారతీయులు బంగారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ వేడుక జరిగినా కొద్దీ మొత్తలో అయినా బంగారం కొంటుంటారు.
టెలికాం ఆపరేటర్లు "నెలవారీ" ప్రీపెయిడ్ ప్లాన్లను 30 రోజులకు కాకుండా 28 రోజులకు ఎందుకు అందిస్తున్నారని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా?
ట్రైలర్ యూట్యూబ్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన టాలీవుడ్, సౌత్ ఇండియా సినిమా ట్రైలర్‌గా రాధేశ్యామ్ ట్రైలర్ ఘనత సాధించింది.
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అనుచరుడు, గుజరాత్ లో ప్రముఖ వ్యాపారవేత్త పీయూష్ జైన్.. ఇల్లు కార్యాలయాల్లో ఐటీ, జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు.
యూపీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతుండటంతో ఎన్నికలపై ఆలోచించాలని అలహాబాద్ కోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది.
కరకరలాడే కె.ఎఫ్.సీ చికెన్ అంటే తెలియాని వారుండరు. పైన కరకరగా, లోపల మెత్తగా... ఎంతో రుచిగా ఉండే కె.ఎఫ్.సీ చికెన్ ను మాంసప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు.
ఓ యువతీ తన జుట్టును మూసివేసేందుకు చేసిన సాహసం ఇప్పుడు అందరిని ఔరా అనేలా చేస్తుంది. ఎందుకంటే ఆ యువతీ తన జుట్టు ముడివేసింది ఒక పాముతో మరి.
ఆంధ్రప్రదేశ్‌లో నిబంధనలు పాటించని థియేటర్లపై అధికారులు కోరాడ జుళిపిస్తున్నారు. లైసెన్సులు పునరుద్ధరణ కానీ థియేటర్లకు నోటీసులు అందిస్తున్నారు అధికారులు.
కరోనా వ్యాక్సినేషన్లో తెలంగాణ రికార్డు సృష్టించింది. ప్రభుత్వం, వైద్యసిబ్బంది కృషితో రాష్ట్రంలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తైంది.
ఇంటర్మీడియట్ చదువుతోనే టీచర్ ఉద్యోగానికి అర్హత సాధించాలనే అభ్యర్థులకు శుభవార్త. ఇకపై ఇంటర్ ముగియగానే నాలుగేళ్ళ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులో జాయిన్ అవ్వొచ్చు.
దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోవైపు కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తుంది.
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ఓ తండ్రి ఇద్దరు పిల్లలకు విషమించి చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ సంఘటన జిల్లాలోని దామరచర్ల మండలం నూనవత్ తండాలో జరిగింది.
దక్షిణ భారత ప్రమఖ దర్శకుడు కెఎస్. సేతు మాధవన్ కన్నుమూశారు. ఈయన మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.
రెబెల్ స్టార్ ప్రభాస్, అందాల భామ పూజ హెగ్డే ప్రధాన పాత్రల్లో.. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్.. ఈ చిత్రం జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రాధే శ్యామ్”. భారీ బడ్జెట్ చిత్రంగా జనవరి 14 న విడుదల కానుంది.
జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా అర్వానీ ప్రాంతంలోని ముమన్హాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.