Home » Author »kunduru Vinod
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొన్ని దేశాల్లో లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది.
వాణిజ్య రాజధాని ముంబైలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఎస్బీఐ బ్యాంకులోకి చొరబడిన ఇద్దరు ముసుగు దొంగలు ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై కాల్పులు జరపడంతో అక్కడిక్కకడే మృతి చెందాడు.
సరిహద్దుల్లో ఉగ్రమూకల ఏరివేత కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్, అనంత్‌నాగ్ జిల్లాల్లో 24 గంటల వ్యవధిలో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గత వారం రోజుల వ్యవధిలో ఒకరోజు స్థిరంగా ఉన్న బంగారం ధరలు మరో మూడు రోజులు పెరిగాయి.
డిసెంబర్ 19న సమస్త్ హిందూ అఘాడి నిర్వహించిన కార్యక్రమంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై పుణె పోలీసులు ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ మహరాజ్‌పై కేసు నమోదు చేశారు.
దుబాయ్ నుంచి వచ్చిన 15 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. అతడికి కాంటాక్ట్ ఉన్నవారిలో ముగ్గురికి కరోనా సోకింది. వీరి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు
మణిపూర్‌లో ఐఈడీ పేలుడు కలకలం సృష్టించింది. రాజధాని ఇంపాల్ సమీపంలోని ఓ గోడౌన్ గేటు వద్ద ఐఈడీ పేలుడు జరిగింది.
ఫుటుగా మద్యం సేవించిన ఇంజినీరింగ్ విద్యార్థి వేగంగా కారు నడిపి బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్రగాయాలయ్యాయి.
నగరి ఎమ్మెల్యే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
తన హత్యకు కుట్ర చేస్తున్నారని తాజాగా వంగవీటి రాధా ఓ సభలో మాట్లాడిన విషయం తెలిసిందే.. ఇదే అంశంపై చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. రాధా హత్యకు రెక్కీ చేసిన వారిని పట్టుకోవాలని కోరారు
బంగారు గనిలో జరిగిన ప్రమాదంలో 38 మంది ప్రాణాలు విడిచారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సుడాన్లో జరిగింది
టీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నేత కే. కేశవరావు(కేకే) కరోనా వైరల్ బారిన పడ్డారు. తాజాగా కరోనా పరీక్ష చేయించుకోగా కేకేకి కరోనా పాజిటివ్‌గా తేలింది.
'బచ్పన్ కా ప్యార్' వీడియోతో సోషల్ మీడియాలో సెలబ్రెటీ అయిన సహదేవ్ డిర్డో డిసెంబర్ 28 మంగళవారం (సెప్టెంబర్ 28, 2021) ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు
బంగారం ధర బుధవారం స్వల్పంగా పెరిగింది. ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి
రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన మిథాని - ఒవైసి ఫ్లై ఓవర్‌ను ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ ఓపెన్ కావడంతో కర్మాన్‌ఘాట్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ తిప్పలు తప్పాయి.
సాధారణంగా దొంగలు నగదు, నగలు, విలువైన వస్తువులు దోచుకెళ్తుంటారు. అయితే ఓ స్వీట్ షాపులోకి చొరబడిన దొంగలు నగదుతోపాటు స్వీట్స్ కూడా దోచుకెళ్లారు.
కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ జెండా ఎగరవేసేందుకు ప్రయత్నించారు.. ఈ సమయంలోనే తాడు తెగడంతో పార్టీ జెండా ఆమె చేతుల్లో పడింది
విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. జాతీయరహదారి 26పై వెళ్తున్న సమయంలో గొట్లాం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తి మృతి చెందాడని వైద్యులు నిర్దారించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి స్మశానానికి తీసుకెళ్లి దహనానికి ఏర్పాట్లు చేస్తుండగా లేచి కూర్చున్నాడు.
ఎనిమిదేళ్ల బాలుడికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్దారణ అయింది. కుటుంబంతో కలిసి ఈ నెల 17న యూకే నుంచి ఇండియాకు వచ్చాడు బాలుడు. వైద్యపరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్ సోకినట్లు తేలింది.