Home » Author »kunduru Vinod
శివకాశి బ్లాస్ట్‌లో మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంది. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఇరాన్లో మిలీషియా గ్రూపులు రెచ్చిపోయాయి.. బాగ్దాద్‌లోని గ్రీన్‌జోన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని టార్గెట్‌గా చేసుకొని రాకెట్ దాడులకు పాల్పడ్డాయి.
అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అతడి కజిన్ హమీద్‌ఖాన్ కన్ను మూసినట్లుగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు రషీద్
కొత్త సంవత్సరం మొదటి రోజు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. జనవరి 1న స్వామివారిని 36,560 మంది భక్తులు దర్శించుకున్నారు.
భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం ఉదయం నాటికి ఒమిక్రాన్ కేసులు 1525 చేరాయి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నాలుగు రోజుల క్రితం పదివేలకు దిగువన నమోదైన రోజువారీ కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గతేడాది నవంబర్ చివరి వరకు కరోనా కేసులు తగ్గుతూ వచ్చాయి. డిసెంబర్ నెల మొదటి వారంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ప్రారంభమైంది
చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు పెరిగిపోయాయి. ఏనుగుల గుంపు పొలాలపై పడి పంటనష్టం కలిగిస్తున్నాయి. వాటిని మళ్లించేందుకు వెళ్లిన వారిపై దాడి చేసి హతమార్చుతున్నాయి.
అమెరికాలో మరోసారి గన్ ఫైర్ జరిగింది. న్యూఇయర్ వేడుకలను టార్గెట్‌గా చేసుకున్న కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
ప్రధాని మోదీ నేడు ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. యూపీలోని మీరట్‌లో రూ.700 కోట్ల అంచనా వ్యయంతో ఈ యూనివర్సిటీ నిర్మాణం జరగనుంది.
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో భారత్ - బంగ్లా సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు.
బంగారం ధరలు వరుసగా రెండవరోజు పెరిగాయి. శనివారం 10 గ్రాముల బంగారంపై రూ.200 పెరగా.. ఆదివారం రూ. 350వరకు పెరిగింది.
ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. డిసెంబర్ 31రోజున రాష్ట్రంలో రూ.124 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గణాంకాలు చెబుతున్నాయి.
తమిళనాడు, శివకాశిలో పటాకుల తయారీ కంపెనీలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం.
విశాఖపట్నంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.
దేశంలో కరోనా కేసుల ఉధృతి మళ్లీ పెరిగింది. గత మూడు రోజుల క్రితం 10వేలకు దిగువన ఉన్న కరోనా కేసులు.. క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. శనివారం 22,775 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నాలుగు రోజుల క్రితం వరకు 10 వేలకు దిగువన నమోదైన కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా 22,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వైరస్ పాకింది. ఇక శనివారం ఉదయానికి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1431కి చేరింది
2018లో జరిగిన గ్రూప్ 1 పరీక్షా ఫలితాలపై సందిగ్దత వీడింది. ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఏడుగురు ఐపీఎస్ అధికారులకు డీజీ ర్యాంక్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.