Home » Author »kunduru Vinod
ఏపీలో పెన్షన్ దారులకు నూతన సంవత్సర కానుకను ప్రభుత్వం అందించనుంది. జనవరి 1 నుంచి పెంచిన రూ.250 పెన్షన్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది.
జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందారు.
మాత వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. సుమారు 50 మంది వరకు గాయపడి ఉంటారని అధికారులు తెలిపారు
న్యూ ఇయర్ రోజు బంగారం ప్రియులకు షాక్ తగిలింది. గత కొద్దీ రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు జనవరి 1న పెరిగాయి.
సరిహద్దులో భారత సైన్యం దూకుడుగా వ్యవహరిస్తోంది. దేశంలోకి చొరబడి హింసకు పాల్పడాలని చూస్తున్న ఉగ్రవాదులను సరిహద్దుల్లోని మట్టుబెడుతున్నాయి భారత బలగాలు.
ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేని 141 మంది ఒమిక్రాన్ వేరియంట్ బారినపడటం ఆందోళన కలిగిస్తుంది. అయితే వీరిలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు 93 మంది ఉండటం గమనార్హం
ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు విచిత్ర అనుభవం ఎదురైంది. సాయం కలం సరదాగా గడపాలని వెళ్తుండగా లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు
ఇంట్లోకి ఆగంతకులు చొరబడ్డారన్న అనుమానంతో తన 16 ఏళ్ల కూతురుని తుపాకితో కాల్చిచంపిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది.
శ్రీనగర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి .
ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో MBBS సెకండ్ ఇయర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడవచ్చనే ఊహాగానాలను భారత ఎన్నికల సంఘం (ECI) తోసిపుచ్చింది. ఎన్నికలు జరుపుతామని తేల్చి చెప్పింది
కరోనాతో ఆసుపత్రిలో చేరి కోలుకొని తిరిగి ఇంటికి వచ్చిన మహిళను కరోనా మృతుల లిస్టులో చేర్చారు అధికారులు. కరోనా పరిహారం కోసం ఫోన్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది
తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
పంజాబ్ రాష్ట్రంలోని భారత్ - పాక్ సరిహద్దుల్లో మంచు ఎక్కువగా కురుస్తుండటంతో బీఎస్ఎఫ్ అధిక బలగాలను మోహరించింది
వరిసాగుపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయంలో వరిసాగు వలన లాభం లేదని.. ప్రభుత్వం ఎన్ని చేసినా వరి రైతుల కష్టం తీరడం లేదని అన్నారు.
వంగవీటి కార్యాలయం వద్ద గత కొద్దీ రోజుల నుంచి ఓ స్కూటీ పార్క్ చేసి ఉండటంతో అనుమానం వచ్చిన కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మద్యం మత్తులో బైక్ నడిపి ఓ యువకుడి ప్రాణం తీశాడు కానిస్టేబుల్.. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది.
అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బళ్లారికి చెందిన అశ్వర్థ నారాయణ అనే వ్యక్తి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మెక్సికోలో రెండు డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో 8మంది మృతి చెందారు. సాయుధులైన ఇద్దరు వ్యక్తులు రెండు ఇళ్లను టార్గెట్ గా చేసుకొని కాల్పులకు తెగబడ్డారు.
నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని దర్పల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఇండియన్ ఆయిల్ బంక్‌లోకి దొంగలు చొరబడ్డారు.