Home » Author »kunduru Vinod
ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. మణిపూర్ లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.. మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా.. దక్షిణ మధ్య రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ రేటును పెంచేసింది. ఈ నెల 8 నుంచి 20 తేదీ వరకు పెంచిన రైల్వే ప్లాట్‌ఫాం చార్జీలు వసూలు చేస్తారు.
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టీడీపీ నేత దాస్ కు అధికార పార్టీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు 100 శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి కాగా మరికొన్ని రాష్ట్రాలు 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేశాయి.
ఎన్నికలలో ఖర్చు పరిమితిని ఎన్నికల సంఘం పెంచింది. లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు అభ్యర్థుల ఎన్నికల ఖర్చు గరిష్ట పరిమితి 70 లక్షలుగా ఉండగా ఇప్పుడు దానిని 95 లక్షలకు పెంచారు.
నాని, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో..రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుధవారం 1500లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. గురువారం కేసుల సంఖ్య రెండు వేలకు చేరువైంది. కొత్తగా 1,913 కేసులు నమోదయ్యాయి
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. దీంతో చాలా రాష్ట్రాలు కర్ఫ్యూ విధించాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి బరిలోని సినిమాలు వాయిదా వేస్తున్నారు నిర్మాతలు
మంచు లక్ష్మి కరోనా బారినపడింది. జలుబు, స్వల్ప జ్వరం ఉండటంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు ఆమె తెలిపారు.
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సాధారణ పౌరులతోపాటు పెద్ద సంఖ్యలో రాజకీయ నేతలు, సెలబ్రెటీలు కరోనా బారిన పడుతున్నారు.
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో నాంపల్లి నుమాయిష్ పై కీలక నిర్ణయం తీసుకుంది ఎగ్జిబిషన్ సొసైటీ. ఈ ఏడాది నుమాయిష్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలా రోజుల తర్వాత కేసుల సంఖ్య 500 దాటింది. గడిచిన 24 గంటల్లో 33,339 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 547 మందికి పాజిటివ్.
పెళ్లయిన తర్వాత భార్య తన భర్తతో విడిగా జీవిస్తుంటే, ఆ భర్త విడాకులు తీసుకునేందుకు అర్హుడని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
తమ ప్రాదేశిక జలాల్లో చేపలు పట్టినట్లు ఆరోపిస్తూ నిర్బంధించిన 12 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక కోర్టు విడుదల చేసింది.
ఢిల్లీలో గురువారం 14,000 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, దేశ రాజధానిలో కోవిడ్ పరిస్థితి అదుపులో ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.
అప్పుల బాధతో ఓ వ్యక్తి తనకు తానే కిడ్నాప్ చేసుకున్నాడు. నీ భర్తను మేము కిడ్నాప్ చేశాం అంటూ భార్యకు మెస్సేజ్ చేశాడు. రెండు లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ కరోనా కరోనా బారినపడ్డారు.
తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. రోజువారీ కొత్త కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. వరుసగా రెండోరోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అమాయకులను ఆసరాగా చేసుకొని అధిక డబ్బు ఆశ చూపి దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. 317 జీఓ రద్దు చేయాలంటూ బండి సంజయ్ ఇటీవల జాగరణ దీక్ష చేపట్టారు.