Gold, Silver Rate : పెరిగిన బంగారం ధరలు..ఏ నగరంలో ఎంతంటే

భారతదేశంలో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ధర ఎంత పెరిగినా...బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే..ఓ రోజు బంగారం ధరలు తగ్గుతుండగా..మరోరోజు పెరుగుతూ వస్తోంది. ధరల విషయంలో హెచ్చుతగ్గులు ఉంటుంటాయి.

Gold, Silver Rate : పెరిగిన బంగారం ధరలు..ఏ నగరంలో ఎంతంటే

Gold And Silver

Today Gold Rate : భారతదేశంలో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ధర ఎంత పెరిగినా…బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే..ఓ రోజు బంగారం ధరలు తగ్గుతుండగా..మరోరోజు పెరుగుతూ వస్తోంది. ధరల విషయంలో హెచ్చుతగ్గులు ఉంటుంటాయి. ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ఉంటాయి. దేశీయంగా 31వ తేదీ శనివారం ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వేల 739, (24 క్యారెట్ల) రూ. 4 వేల 839. 10 గ్రాములు (22 క్యారెట్ల) 47 వేల 390, (24 క్యారెట్ల) రూ. 48 వేల 390గా ఉంది. దేశీయంగా ప్రధాన నగరాల్లో శనివారం ఉదయం నాటికి నమోదైన బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Read More : Kancheepuram : కత్తితో పొడవడానికి వచ్చిన భర్తను

బంగారం ధరలు

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,630 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,780గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,390 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,390గా ఉంది.
ఢిల్లీలో ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,410 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,720గా ఉంది.

Read More : All The Best : అడుగు దూరంలో, సింధు మ్యాచ్‌‌పై ఉత్కంఠ

కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,410 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,110గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,260 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,380గా ఉంది.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,260 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,660గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,260 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,380గా ఉంది.

Read More : Covid Recovery: కరోనా నుంచి కోలుకున్నాక కనిపించే దీర్ఘకాలిక 5 తీవ్ర లక్షణాలు ఇవే..!

పూణె లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,610 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,880గాఉంది.
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,260 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,380గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,260 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,380గా ఉంది.

Read More :Time-travelling: భవిష్యత్‌లో ప్రపంచం అంతమైపోయింది.. సాక్ష్యం చూపిస్తున్న టైం ట్రావెలర్

వెండి ధరలు

చెన్నై రూ. 732 (10 గ్రాములు), రూ. 7,321 (100గ్రాములు), రూ. 73,210 (1 కేజీ).
ముంబై రూ. 682 (10 గ్రాములు), రూ. 6,821 (100గ్రాములు), రూ. 68,210 (1 కేజీ).
ఢిల్లీ రూ. 682 (10 గ్రాములు), రూ. 6,821 (100గ్రాములు), రూ. 68,210 (1 కేజీ).

Read More :Huzurabad : బహిరంగసభలకు సీఎం కేసీఆర్ సిద్ధం..ముహూర్తాలు ఖరారు

బెంగళూరు రూ. 682 (10 గ్రాములు), రూ. 6,821 (100గ్రాములు), రూ. 68,210 (1 కేజీ).
హైదరాబాద్ రూ. 732 (10 గ్రాములు), రూ. 7,321 (100గ్రాములు), రూ. 73,210 (1 కేజీ).
కేరళ రూ. 732 (10 గ్రాములు), రూ. 7,321 (100గ్రాములు), రూ. 73,210 (1 కేజీ).
విశాఖపట్టణం రూ. 732 (10 గ్రాములు), రూ. 7,321 (100గ్రాములు), రూ. 73,210 (1 కేజీ).