Child Killed : హైదరాబాద్ లో విషాదం..కారు ఢీకొని చిన్నారి మృతి

కారుని నిర్లక్ష్యంగా డ్రైవర్ వెనక్కి తీశాడు. దీంతో మూడేళ్ల చిన్నారి సిరి.. కారు టైర్ కింద పడి నలిగిపోయింది.

Child Killed : హైదరాబాద్ లో విషాదం..కారు ఢీకొని చిన్నారి మృతి

Car Accident (1)

Child Killed : కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారి బలి అయింది. హైదరాబాద్ లోని నాచారంలో విషాదం నెలకొంది. కారు ఢీకొని ఓ చిన్నారి దుర్మరణం చెందింది. కారుని నిర్లక్ష్యంగా డ్రైవర్ వెనక్కి తీశాడు. దీంతో మూడేళ్ల చిన్నారి సిరి.. కారు టైర్ కింద పడి నలిగిపోయింది.

Road Accident: యమునా ఎక్స్‌ప్రెస్ వే పై ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు దుర్మరణం

చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కారు డ్రైవర్ ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.