Child Killed : హైదరాబాద్ లో విషాదం.. గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి మృతి

కూకట్ పల్లిలోని హెచ్‌ఎంటీ శాతవాహన నగర్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నాలుగేళ్ల చిన్నారిపై నిర్మాణంలో ఉన్న నీటి ట్యాంక్‌ గోడ కూలింది. దీంతో ఆ చిన్నారి స్పాట్‌లోనే మృతి చెందింది.

Child Killed : హైదరాబాద్ లో విషాదం.. గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి మృతి

Child Dead

four-year-old child killed : హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో విషాదం నెలకొంది. నీటి ట్యాంక్ గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. హెచ్‌ఎంటీ శాతవాహన నగర్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నాలుగేళ్ల చిన్నారిపై నిర్మాణంలో ఉన్న నీటి ట్యాంక్‌ గోడ కూలింది.

దీంతో ఆ చిన్నారి స్పాట్‌లోనే మృతి చెందింది. తల్లితో కలిసి చిన్నారి శారోన్‌ దిత్య నడిచి వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నారి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.