West Bengal : మెడికల్ షాపు ఓనర్‌‌తో భార్య రాసలీలలు, తట్టుకోలేని భర్త

అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను ఓ భర్త..మందలించాడు. కానీ..పరిస్థితిలో మార్పు రాకపోవడంతో...ఆ వ్యక్తిని అంతమొందించాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

West Bengal : మెడికల్ షాపు ఓనర్‌‌తో భార్య రాసలీలలు, తట్టుకోలేని భర్త

West Bengal

Updated On : July 24, 2021 / 7:16 PM IST

Medical Shop Owner Hacked To Death : అక్రమ సంబంధాలు కుటుంబాలను కూల్చేస్తున్నాయి. పచ్చటి సంసారంలో చిచ్చు రేపుతున్నాయి. క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతున్నారు. తప్పని తెలిసినా…ఆ బంధాలకు అలవాటు పడుతున్నారు. దీంతో కన్నవారినే కడతేరుస్తున్నారు. తాజాగా…అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను ఓ భర్త..మందలించాడు. కానీ..పరిస్థితిలో మార్పు రాకపోవడంతో…ఆ వ్యక్తిని అంతమొందించాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Ambulance : అంబులెన్స్‌కి దారివ్వని పోలీసులు.. హోంమంత్రి సీరియస్

శ్రీ కృష్ణాపూర్ లో అపు కహార్ భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ ప్రాంతంలో శ్రీ కృష్ణాపూర్ ప్రాంతంలో మిలాన్ అనే వ్యక్తి మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతనితో అపు కపూర్ భార్యకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా..వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్ల తర్వాత..భర్త కహార్ కు తెలిసింది. దీంతో భార్యను హెచ్చరించాడు. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. మిలాన్ ను అంతమొందించాలని పథకం పన్నాడు.

Read More :Russia : షాకింగ్ వీడియో, వంతెనపై ప్రయాణిస్తున్న ట్రక్…తర్వాత

North 24 Parganas ఏరియాలోని నోట్నీ మార్కెట్ కు మిలాన్ వెళ్లాడన్న విషయం తెలుసుకున్నాడు కహార్. వెంటనే అక్కడకు వెళ్లి..అందరూ చూస్తుండగానే…మిలాన్ పై దాడి చేశాడు. చివరకు స్థానికులు జోక్యం చేసుకుని కహార్ ను నిలువరించారు. తీవ్ర గాయాలపాలైన మిలాన్ ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. దాడికి పాల్పడిన కహార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.