TCS Courses : ఉచిత కెరీర్ కోర్సులు అందించనున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
దరఖాస్తు చేసుకొనే వారికి వారం రోజుల పాటు కనీసం 7 నుంచి 10 గంటల కోర్సు అందిస్తున్నారు. బిహేవిరియల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అకౌంటింగ్ ఐటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ పై కోర్సులు అందించనున్నారు.

TCS Courses : ప్రముఖ ఐటీ దిగ్గజంటాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉచిత కోర్సులను అందించనుంది. ఇందు కోసం టీసీఎస్ ఐఆన్ కెరీర్ ఎడ్జ్’ ను ప్రారంభిస్తోంది. అండర్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు , ఫ్రెషర్లు ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదిహేను రోజుల పాటు కెరీర్ సంబంధిత కోర్సులను నేర్చుకోవచ్చు. దరఖాస్తు చేసుకొనే వారికి వారం రోజుల పాటు కనీసం 7 నుంచి 10 గంటల కోర్సు అందిస్తున్నారు. బిహేవిరియల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అకౌంటింగ్ ఐటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ పై కోర్సులు అందించనున్నారు.
టీసీఎస్ ఐఆన్ కెరీర్ ఎడ్జ్ ప్రోగ్రాంలో యంగ్ ప్రొఫెషనల్ 14 మాడ్యూల్స్ అందిస్తుంది. ప్రతీ మాడ్యూల్‌కు 1 నుంచి 2 రెండు గంటల వ్యవధిలో వీడియోలు , ప్రెజెంటేషన్‌లు, రీడింగ్ మెటీరియల్ , టీసీఎస్ నిపుణుల ద్వారా రికార్డు చేయబడిన వీడియోలు, వెబ్‌నార్‌లు అందిస్తుంది.దీంతోపాటుగా విద్యార్థులు తమ ప్రశ్నలు, సందేహలు నివృత్తి చేసుకొనే అవకాశం ఉంటుంది. బిహేవియరల్ స్కిల్స్ , వర్క్‌ప్లేస్‌లో ఎలా ఉండాలో నేర్పుతారు. కమ్యూనికేషనల్ స్కిల్స్‌ఫై ప్రత్యేక క్లాస్‌లు ఉంటాయి. అకౌంటింగ్ మరియు IT యొక్క ప్రాథమిక అంశాలు నేర్పుతారు. ఆర్టిఫిసియల్ ఇంటలిజన్స్ అంశాలను నేర్పిస్తారు. గ్రామీణ విద్యార్థులు ఇంగ్లీష్ పై పట్టు సాధించటం కోసం ఇంగ్లీష్‌పై ప్రత్యేక కోర్సు అందిస్తున్నారు. ఇది పూర్తిగా ఆన్‌లైన్ రూపంలో కోర్సు అందిస్తున్నారు.
కోర్స్‌ను విజయవంతంగా మొత్తం పూర్తి చేసిన తరువాత ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్‌లను అందిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://learning.tcsionhub.in/courses/career-edge-young-professional/ పరిశీలించగలరు.
1Ukraine Crisis: రష్యా చేతుల్లోకి మరియపోల్.. యుద్ధం ముగిసిందని ప్రకటించిన పుతిన్ సేన
2ONGC JOBS : ఓఎన్జీసీలో ఉద్యోగాల భర్తీ
3Nikhil: జెట్ స్పీడుగా దూసుకెళ్తున్న స్పై!
4Chittoor : చిత్తూరు జిల్లాలో ఇద్దరి దారుణ హత్య
5Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు గురించి పోస్టు పెట్టిన ప్రొఫెసర్ అరెస్ట్
6JOBS : ఏపి, టిఎస్ లో దివ్యాంగ్ జన్ ఉద్యోగాల భర్తీ
7Airtel Prepaid: మరింత ప్రియం కానున్న ఎయిర్టెల్ ధరలు
8Uttarakhand: యమునోత్రి జాతీయ రహదారిపై కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది.
9NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!
10Covid Variant: భారత్ లో నమోదైన రెండో BA.4 ఒమిక్రాన్ కేసు
-
NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఏడాదిపాటు జరపనున్న నందమూరి ఫ్యామిలీ!
-
Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చరణ్ ఓటు..?
-
Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!
-
Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!
-
Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
-
NTR: ఎన్టీఆర్ ఆ డైరెక్టర్‌కు హ్యాండిచ్చాడుగా..?
-
Pawan Kalyan: వీరమల్లుకే పవన్ మొగ్గు.. ఎందుకంటే?
-
Employee Retention: జీతాలు పెంచితేనే, మరో దిక్కులేదు: ఉద్యోగులపై టెక్ సంస్థల చివరి అస్త్రం