Job Notification : ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో బోధనా సిబ్బంది పోస్టులకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ
తిరుపతి శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఒక సంవత్సరం పాటు బోధించేందుకు ఉన్నత శ్రేణి బోధనా సిబ్బంది పోస్టులకు జూలై 6వ తేదీన వాక్-ఇన్-ఇంటర్వ్యూ జరుగుతుంది.

Job Notification : తిరుపతి శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఒక సంవత్సరం పాటు బోధించేందుకు ఉన్నత శ్రేణి బోధనా సిబ్బంది పోస్టులకు జూలై 6వ తేదీన వాక్-ఇన్-ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతోపాటు జిరాక్స్ కాపీలను తీసుకుని ఉదయం 9.30 గంటలకు తిరుపతిలోని శ్వేత భవనంలో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
ఆయుర్వేద సంహిత, సిద్ధాంత (యుజి) విభాగంలో ప్రొఫెసర్ -1,
అసిస్టెంట్ ప్రొఫెసర్-1,
కౌమారభృత్య(యుజి) విభాగంలో ప్రొఫెసర్ -1,
అసిస్టెంట్ ప్రొఫెసర్-1 పోస్టులు ఉన్నాయి. మరిన్ని వివరాలకు www.tirumala.org వెబ్‌సైట్‌ను సంప్రదించాలని టీటీడీ సూచించింది.
Also Read : GVL On Draupadi Murmu : రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం-జీవీఎల్ జోస్యం
- Srinivasa Klayanam : సెయింట్ లూయిస్‌లో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం
- Liquor Alipiri : తిరుమలలో మద్యం కలకలం.. 20 మందు బాటిళ్లు స్వాధీనం
- Srivari Arjitha Seva Tickets : జూన్ 27న సెప్టెంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
- Srinivasa Kalyanam : డల్లాస్‌లో వైభవంగా శ్రీనివాసకళ్యాణం
- NCPOR JOBS : ఎన్ సీపీఓఆర్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
1Saggu biyyam : బరువు తగ్గాలా! సగ్గు బియ్యంతో..
2Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే.. నేడే ప్రమాణ స్వీకారం: ఫడ్నవీస్ ప్రకటన
3Bunny Vas: మరోసారి కథనే నమ్ముకున్న GA2 పిక్చర్స్
4Oppo Reno 8 Series : ఒప్పో రెనో 8 వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
5Maharashtra: ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌కు లేఖ అందించిన ఫడ్నవీస్, షిండే
6PM Modi will taste Yadamma cooking : ప్రధాని మోడీ సార్ కు వంట చేసే అవకాశం దక్కటం నా అదృష్టం : యాదమ్మ
7Manipur landslide: మణిపూర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు జవాన్లు మృతి.. 45మంది గల్లంతు
8Pigeon Droppings : పావురాల వ్యర్ధాలతో శ్వాసకోశ జబ్బులు!
9Maharashtra: ‘హరహర మహాదేవ..’ అంటూ సీఎం ఉద్ధవ్ రాజీనామాపై హీరోయిన్ కంగన స్పందన
10వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్
-
Anupama Parameswaran: కార్తికేయ కోసం ఆ పని ముగించేసిన అనుపమ!
-
Major: మేజర్ కూడా రెడీ.. కాస్కోండి అంటోన్న నెట్‌ఫ్లిక్స్!
-
Rheumatic Fever : చిన్నారుల గుండెపై ప్రభావం చూపే రుమాటిక్ ఫీవర్!
-
Jack Fruit : మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే పనస పండు!
-
Aloo Bukhara : ఆలూ బుఖారాతో అనారోగ్యాలకు చెక్!
-
Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
-
Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
-
Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?