South Africa : మరిచిపోయిన రూ. 556 కోట్ల ఆస్తి తిరిగొచ్చింది

విల్లా..చార్లెస్ బ్రూస్ లు 1912లో ఓ బీచ్ సమీపాన..నల్లజాతీయుల కోసం వెస్ట్ కోస్ట్ రిసార్ట్ నిర్మించారు. ఇందులో లాడ్జీ, కేఫ్, డాన్స్ హాల్ ఉన్నాయి.

South Africa : మరిచిపోయిన రూ. 556 కోట్ల ఆస్తి తిరిగొచ్చింది

Assets

Assets worth Rs-556 crore : ఎనెన్ని ఆస్తులు సంపాదించామో..వారికి తెలిసే ఉంటుంది. కానీ..పూర్వికులు సంపాదించిన ఆస్తుల విషయాలు మాత్రం కొంతమందికి తెలియదు. మీ పూర్వికులు సంపాదించిన ఆస్తి…మీకే దక్కుతుందని..చెబితే..ఎంతో సంతోష పడుతుంటారు. తమకు కూడా ఆస్తులున్నాయని తెలిసి…ఆశ్చర్యపోతాంరు. ఇలాగే జరిగింది ఓ వ్యక్తి విషయంలో. తరలా కిందట మరిచిపోయిన కోట్ల రూపాయల ఆస్తి అతని చేతికొచ్చింది. ఒకటి కాదు…రెండు కాదు..ఏకంగా రూ. 556 కోట్ల ఆస్తి వచ్చి పడింది. దీంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన దక్షిణ కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది.

Read More : Pushpa : పుష్ప రిలీజ్ డేట్ వచ్చేసింది.. సోలోగా వస్తున్న ఐకాన్ స్టార్

విల్లా..చార్లెస్ బ్రూస్ లు 1912లో ఓ బీచ్ సమీపాన..నల్లజాతీయుల కోసం వెస్ట్ కోస్ట్ రిసార్ట్ నిర్మించారు. ఇందులో లాడ్జీ, కేఫ్, డాన్స్ హాల్ ఉన్నాయి. ఈ నిర్మాణంపై తెల్ల జాతీయులకు నచ్చలేదు. ఓసారి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. రిసార్ట్ ను ఆక్రమించుకోవడం కోసం అక్కడ పార్క్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని మన్ హటన్ బీచ్ అధికారులు ప్రకటించారు. 1924లో ఈ రిసార్ట్ తెల్లవారి చేతుల్లోకి వెళ్లిపోయింది.

Read More : Gandhi : మహాత్మాగాంధీ దేవుడు..నిత్య పూజలు, ఆ గ్రామం ఎక్కడుంది ?

అప్పట్లో వేయి 225 డాలర్లకు కొన్నారు. తిరిగి..బ్రూస్ కుటుంబానికి అప్పగించనున్నామని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ తాజాగా ప్రకటించారు. బ్రూస్ మనిమనువడు ఆంటోని బ్రూస్ సమక్షంలో గురువారం సంబంధిత బిల్లుపై సంతకం చేశారు. ఇప్పుడు భూమి విలువ 75 మిలియన్ డాలర్లు..అంటే…సుమారు రూ. 556 కోట్లు. ఇదే మరి…మనది కాదనుకుని..తరాల కిందటే మరిచిపోయిన ఆస్తి రావడం.