Congress headquarters: పోలీసులపై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు.. ఎందుకంటే
ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి పోలిసులు అక్రమంగా చొరబడ్డారని, పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ నేతలు అవినాస్ పాండే, హరిష్ చౌదరి, ప్రణవ్ ఝా, చల్లా వంశీ రెడ్డి తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్‌కు వెళ్లి, ఏసీపీ, ఎస్హెచ్ఓను కలిసి ఫిర్యాదు చేశారు.

Congress headquarters: ఢిల్లీ పోలీసులపై కాంగ్రెస్ పార్టీ బుధవారం ఫిర్యాదు చేసింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి పోలిసులు అక్రమంగా చొరబడ్డారని, పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ నేతలు అవినాస్ పాండే, హరిష్ చౌదరి, ప్రణవ్ ఝా, చల్లా వంశీ రెడ్డి తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్‌కు వెళ్లి, ఏసీపీ, ఎస్హెచ్ఓను కలిసి ఫిర్యాదు చేశారు. పార్టీ ఆఫీసులోకి అక్రమంగా చొరబడి, చట్ట వ్యతిరేకంగా కార్యకర్తలపై దాడికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. రాహుల్ గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు మూడు రోజులుగా నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.
Presidential Elections: రాష్ట్రపతి ఎన్నిక.. మొదటి రోజు 11 నామినేషన్లు
ఆందోళన తీవ్రతరం కావడంతో కార్యకర్తలు, నేతల్ని అడ్డుకునేందుకు పోలీసులు నేతల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి వెళ్లారు. రాహుల్ విచారణకు నిరసనగా, గురువారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు గవర్నర్ కార్యాలయాల ముందు నిరసన దీక్షలు చేపట్టనున్నారు.
- Sonia Gandhi: సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీపై రేప్ కేస్
- Shocking Video : విడాకులు తీసుకున్న భార్యను తాళ్లతో కట్టేసి..నాలుగో అంతస్తు నుంచి తోసేసి…….
- Rahul Gandhi: ‘అగ్నిపథ్’ను కేంద్రం వెనక్కు తీసుకోవాలి: రాహుల్ గాంధీ
- Sonia Gandhi: ఆసుపత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్
- PM Modi: మంచి పనులకు రాజకీయ రంగు పులుముకోవడం మన దేశ దురదృష్టం
1రేవంత్‌రెడ్డి.. నీకే నా సపోర్ట్..
2కాళేశ్వరంలో చేపల వర్షం
3Microsoft Surface Laptop Go 2 : మల్టీ స్టోరేజ్ మోడల్స్‌తో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్ గో 2.. ఇండియాలో ధర ఎంతంటే?
4Nupur Sharma: నపూర్ శర్మకు మద్దతుగా నిలిచిన రిటైర్డ్ న్యాయమూర్తులు.. సుప్రీం వ్యాఖ్యలను తప్పుబడుతూ ఎన్వీ రమణకు లేఖ
5Cab Driver: ప్యాసింజర్‌ను కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్
6Amarnath : అమర్ నాథ్ గుహలో శివలింగం ఉందని గుర్తించింది ముస్లిం వ్యక్తే : ఫరూక్ అబ్దుల్లా
7Kaleshwaram Fish Rain : కాళేశ్వరంలో కలకలం.. భయంకరమైన ఆకారంలో చేపల వర్షం.. భయాందోళనలో జనం
854 ఏళ్ల వయసులో 30 ఏళ్లని చెప్పి.. పెళ్లి మీద పెళ్లి
9ఆగష్టు మొదటి వారంలో తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ
10స్కూల్ బ్యాగ్ వేసుకున్న సీఎం జగన్
-
OnePlus Nord 2T 5G : వన్ ప్లస్ నార్డ్ 2T 5G ఫోన్.. ఈరోజు నుంచే సేల్.. ధర ఎంతంటే?
-
Krithi Shetty: మహేష్, చరణ్‌లపై బేబమ్మ కామెంట్స్.. అందుకేనా..?
-
Ashadam : ఆషాడమాసంలో అత్తా,కోడలు ఒకే గడప ఎందుకు దాటకూడదు?
-
Oppo Reno 8 India : ఒప్పో రెనో 8 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
F3: ఎఫ్3 వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎంతంటే?
-
Empty Stomach : ఖాళీ కడుపుతో ఈ ఆహారాలను తినొద్దు, ఎందుకంటే?
-
Netflix : దిగొచ్చిన నెట్‌ఫ్లిక్స్.. కొత్త కస్టమర్ల కోసం చౌకైన ప్లాన్లతో వస్తోంది..!
-
Capsicum : కొవ్వును కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచే క్యాప్సికమ్!