Encounter : జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్…నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల కదలికలు ప్రారంభమైన నేపథ్యంలో వారి కోసం కేంద్ర సైనికల బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ముమ్మర గాలింపు చేపట్టాయి. ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సుకు చెందిన సైనికులు, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సింధారా, పూంచ్ ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి....

Encounter : జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్…నలుగురు ఉగ్రవాదుల హతం

Jammu And Kashmir Encounter

Jammu And Kashmir Encounter : జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల కదలికలు ప్రారంభమైన నేపథ్యంలో వారి కోసం కేంద్ర సైనికల బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ముమ్మర గాలింపు చేపట్టాయి. ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సుకు చెందిన సైనికులు, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సింధారా, పూంచ్ ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి.

Yamuna continues to rise : యమునా నది నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది…

ఉగ్రవాదుల ఏరివేత కోసం కేంద్ర బలగాలు డ్రోన్లను రంగంలోకి దింపాయి. (Encounter with security forces) సోమవారం రాత్రి 11.30 గంటలకు ఉగ్రవాదులకు, కేంద్ర బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. (Four terrorists killed) హతమైన ఉగ్రవాదులు విదేశీయులని భావిస్తున్నారు.

Dengue Cases : మళ్లీ ఢిల్లీని వణికిస్తున్న డెంగీ జ్వరాలు…163 కేసులు వెలుగు

మంగళవారం తెల్లవారుజామున కూడా భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న భారత సైన్యం ప్రత్యేక దళాలు, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకాశ్మీర్ పోలీసు దళాలని పోలీసులు చెప్పారు. హతమైన ఉగ్రవాదులు విదేశీ ఉగ్రవాదులేనని, వారి వివరాలు పరిశీలిస్తున్నామని తెలిపిన భారత ఆర్మీ అధికారులు తెలిపారు.