Movie releases: గెట్ రెడీ.. ఈ వారం థియేటర్లలో రాబోతున్న సినిమాలివే!

ప్రతి వారంలానే ఈ వారం కూడా అటు ఓటీటీలు, ఇటు ధియేటర్లు.. ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యడానికి రెడీ అయ్యాయి. ప్రతి వారం ధియేటర్ కంటెంట్ ఓటీటీని డామినేట్ చేస్తుంటే.. ఈ వారం మాత్రం..

Movie releases: గెట్ రెడీ.. ఈ వారం థియేటర్లలో రాబోతున్న సినిమాలివే!

Movie Releases

Movie releases: ప్రతి వారంలానే ఈ వారం కూడా అటు ఓటీటీలు, ఇటు ధియేటర్లు.. ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యడానికి రెడీ అయ్యాయి. ప్రతి వారం ధియేటర్ కంటెంట్ ఓటీటీని డామినేట్ చేస్తుంటే.. ఈ వారం మాత్రం రాధేశ్యామ్ రిలీజ్ తో మిగతా సినిమాలు రిలీజ్ వైపు పెద్దగా వెళ్లడం లేదు. సో.. ఓటీటీ దే అప్పర్ హ్యాండ్ గా కనిపిస్తోంది. ఇంతకీ ఈ వారం ధియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

Movie Releases: కళకళాడుతున్న టాలీవుడ్.. ఎటు చూసినా ఫుల్ జోష్!

ఎవ్రీ వీక్ లానే ఈ వీకెండ్ కి ఓటీటీలు, ధియేటర్లు కంటెంట్ తో రెడీ గా ఉన్నాయి. లాస్ట్ వీక్ రాదేశ్యామ్ రిలీజ్ కాబట్టి ప్రభాస్ రంగంలోకి దిగాక రిస్క్ చెయ్యడం మంచిది కాదని రిలీజ్ పెట్టుకోలేదు. కానీ కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ మూవీ రిలీజ్ అవుతోంది. హార్ట్ ఎటాక్ తో లాస్ట్ ఇయర్ చనిపోయిన పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ తో సినమాతో ఈ గురువారం ధియేటర్లో కొస్తున్నారు.

Movie Releases: సినిమా చూపిస్తా మావా.. టాలీవుడ్ సినిమా సందడి షురూ!

పునీత్ రాజ్ కుమార్ హీరోగా శ్రీకాంత్ విలన్ గా ప్రియా ఆనంద్ హీరోయిన్ గా 60కోట్ల బడ్జెట్ తో రెండేళ్ల క్రితం షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా కంప్లీట్ కాప్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. చేతన్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాని పత్తికొండ కిషోర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మార్చి 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ తో పాటు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ కూడా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో పునీత్ క్యారెక్టర్ కి శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారు. మార్చి 17న తమ ఫావరెట్ హీరో అప్పు చివరి సారిగా చేసిన సినిమా కోసం ఫాన్స్ అందరూ ఎదురుచూస్తున్నారు.

Bollywood Releases: కదిలిన బాలీవుడ్.. ఒక్కొక్కరూ రిలీజ్ డేట్ అనౌన్స్!

మార్చి 18న రిలీజ్ అవుతున్న మరో ఇంట్రస్టింగ్ మూవీ స్టాండప్ రాహుల్. ఈ వీక్ డైరెక్ట్ తెలుగు సినిమాలు రిలీజ్ కి లేకపోవడంతో సోలో గాధియేటర్లోకొస్తున్నాడు రాజ్ తరుణ్. చాలా కాలం తర్వాత ధియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమా కావడం, రాజ్ తరుణ్ కంప్లీట్ గా మేకోవర్ అయ్యి ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న స్టాండప్ కమెడియన్ గా కనిపిస్తున్నాడు. వర్ష హీరోయిన్ గా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ క్రేజీ మూవీ మార్చి 18న ధియేటర్లోకొస్తోంది.