Chrome Desktop Web : గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. క్రోమ్ డెస్క్‌టాప్ వెబ్‌లో న్యూ మోడల్ ఫీచర్లు..!

Chrome Desktop Web : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) సర్వీసుల్లో ఒకటైన క్రోమ్ బ్రౌజర్‌లో కొత్త ఫీచర్లు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు కొత్త ఫీచర్లు ప్రధానంగా డెస్క్‌టాప్ వెర్షన్ Chrome బ్రౌజర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి.

Chrome Desktop Web : గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. క్రోమ్ డెస్క్‌టాప్ వెబ్‌లో న్యూ మోడల్ ఫీచర్లు..!

Google introduces two new modes for Chrome Desktop Web _ All you need to know

Chrome Desktop Web : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) సర్వీసుల్లో ఒకటైన క్రోమ్ బ్రౌజర్‌లో కొత్త ఫీచర్లు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు కొత్త ఫీచర్లు ప్రధానంగా డెస్క్‌టాప్ వెర్షన్ క్రోమ్ బ్రౌజర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఎనర్జీ సేవర్ (Energy Saver), మెమరీ సేవ్ (Memory Report) ఉన్నాయి. నివేదిక ప్రకారం.. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఎనర్జీ సేవర్, మెమరీ సేవర్ మోడ్‌లను రిలీజ్ చేసింది. క్రోమ్ యూజర్లు తమ బ్రౌజర్ మెమరీ వినియోగాన్ని 30 శాతం వరకు తగ్గించనుంది.

డివైజ్ తక్కువ పవర్‌తో రన్ కావడం ద్వారా బ్యాటరీ లైప్ పెంచడానికి సాయపడుతుంది. మెమరీ సేవింగ్ మోడ్ ద్వారా ఇన్ యాక్టివ్ ట్యాబ్‌లను డిలీట్ చేయడం ద్వారా మెరుగైన సర్ఫింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. అంతేకాకుండా, క్రోమ్ యూజర్లు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ కోసం అవసరమైన సైట్‌లను విజిట్ చేయడం ద్వారా మెమరీ సేవింగ్ (Memory Saving) మినహాయింపుగా పొందవచ్చు.

క్రోమ్‌ వినియోగం ద్వారా డివైజ్ 20 శాతం పవర్ తగ్గుతుంది. ఎనర్జీ సేవర్ మోడ్ ద్వారా బెస్ట్ బ్యాటరీ లైఫ్ పెంచుతుందని వీడియోలు, యానిమేషన్‌లతో కూడిన భారీ వెబ్ పేజీలలో విజువల్ ఎఫెక్ట్‌లతో పాటు బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీని తగ్గిస్తుందని చెప్పవచ్చు.

Google introduces two new modes for Chrome Desktop Web _ All you need to know

Google introduces two new modes for Chrome Desktop Web

Read Also : Chrome New Shortcuts : గూగుల్ క్రోమ్‌లో సరికొత్త షార్ట్‌కట్స్.. ఈ ఫీచర్లు ఎలా పనిచేస్తాయా తెలుసా? ఇప్పుడే ట్రై చేయండి..!

గూగుల్ Chrome Web యూజర్ల కోసం ఈ రెండు మోడ్‌లు Chrome డెస్క్‌టాప్ రిలీజ్ (m108)లో భాగంగా లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా క్రోమ్ యూజర్లందరికి అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త మోడ్‌లు లాంచ్ చేసిన తర్వాత క్రోమ్‌లో త్రి-డాట్స్ సెట్టింగ్‌ల మెనులో గుర్తించవచ్చునని పేర్కొంది. Google సంస్థ మ్యాప్స్ ప్రొడక్టును పర్యవేక్షించే గ్రూపులో మ్యాపింగ్ సర్వీసు Wazeలో పనిచేస్తున్న బృందాన్ని కలపాలని యోచిస్తోంది.

Google ప్రతినిధి ప్రకారం.. Maps, Earth, Street View ప్రొడక్టులను పర్యవేక్షించే సంస్థ జియో సంస్థతో Waze 500 మందికి పైగా ఉద్యోగులను విలీనం చేయాలని Google యోచిస్తోందని Google ప్రతినిధి తెలిపారు. Wazeని స్టాండ్-అలోన్ సర్వీస్‌గా కొనసాగించాలని యోచిస్తున్నట్లు Google తెలిపింది. Maps ప్రొడక్టుల్లో మ్యాప్‌మేకింగ్ తగ్గిస్తుందని Google ఆశిస్తోందని కంపెనీ తెలిపింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Google Chrome Update : గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? మీ డేటా డేంజర్‌లో పడినట్టే.. తస్మాత్ జాగ్రత్త.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి..!