Jai Bheem : దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌లో నాంది, జై భీమ్ సినిమాలకి అవార్డులు..

సూర్య నటించిన జై భీమ్ సినిమా ఇప్పటికే చాలా అవార్డులని సొంతం చేసుకుంది. తాజాగా ఈ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలింగా జై భీమ్ నిలిచింది. అంతే కాక.............

Jai Bheem : దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌లో నాంది, జై భీమ్ సినిమాలకి అవార్డులు..

Naandi

Naandi :  ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా జరిగే దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ ఈ సంవత్సరం కూడా ఘనంగా జరిగింది. 12వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ ప్రస్తుతం 2022 లో జరగగా ఈ సారి జై భీమ్, నాంది సినిమాలకి అవార్డులు వచ్చాయి.

RK Selvamani : తమిళ షూటింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు?? వివాదం రేపిన రోజా భర్త..

సూర్య నటించిన జై భీమ్ సినిమా ఇప్పటికే చాలా అవార్డులని సొంతం చేసుకుంది. తాజాగా ఈ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలింగా జై భీమ్ నిలిచింది. అంతే కాక ఈ సినిమాలో నటించిన మణికందన్ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు కూడా వరించింది. దీనిపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక అల్లరి నరేష్ నటించిన నాంది సినిమాని డైరెక్టర్ విజయ్ కనకమేడల తెరకెక్కించారు. ఈ సినిమాకి కాను బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు విజయ్ అందుకున్నారు. నాంది చిత్ర యూనిట్, పలువురు టాలీవుడ్ ప్రముఖులు విజయ్ కి అభినందనలు తెలుపుతున్నారు.