JGM: డిఫెన్స్ మినిస్టర్‌తో JGM టీమ్!
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.....

JGM: టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండటంతో ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా రిలీజ్ కాకముందే పూరీ జగన్నాధ్ తన నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు.
Vijay Devarakonda: జనగణమన అంటూ యుద్ధంలోకి దూకిన దేవరకొండ
మరోసారి విజయ్ దేవరకొండతో కలిసి ‘జనగణమన’ అనే సినిమాను తెరకెక్కించేందుకు పూరీ రెడీ అయ్యాడు. ఈ సినిమాను మార్చి 30న అధికారికంగా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ఇక పూర్తి దేశభక్తి చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. కాగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు పూరీ రెడీ చేయబోతున్నాడు. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని ఢిల్లీలో లాంఛ్ చేశారు. అయితే జనగణమన చిత్ర టీమ్ జాతీయ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు భారతదేశ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Jana Gana Mana: విజయ్ జనగణమన.. పవన్-మహేష్ ఎందుకు వద్దనుకున్నారు?
దీనికి సంబంధించిన ఫోటోలు నేడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రాజ్‌నాధ్ సింగ్‌ను పూరీ అండ్ టీమ్ కలవడంతో ఈ సినిమాపై దక్షిణాది రాష్ట్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు పూరీ. ఇక ఈ సినిమా కోసం పూరీ ఎలాంటి కథను రెడీ చేశాడా.. ఈ సినిమాలో ఆయన దేశభక్తిని ఏ రేంజ్‌లో చూపిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమా ఆర్మీ నేపథ్యంలో రానున్నట్లు తెలుస్తోంది. ఛార్మీతో కలిసి పూరీ జగన్నాధ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
- Adivi Sesh : మేజర్ పై విజయ్ దేవరకొండ స్పెషల్ ట్వీట్..
- Pooja Hegde: జనగణమణ షూటింగ్ స్టార్ట్.. బుట్టబొమ్మతో మొదలుపెట్టన పూరీ
- Jana Gana Mana: ‘జనగణమన’కు ఇండియన్ డిఫెన్స్ ఝలక్..?
- Koffee with Karan : బాలీవుడ్ టాప్ షోలో విజయ్ దేవరకొండ
- Vijay Devarakonda : అనన్య, ఛార్మి మధ్యలో విజయ్.. ముంబైలో ఎంజాయ్ చేస్తున్న లైగర్ టీం..
1Mumbai: ఫోన్ పక్కకుపెట్టి జాబ్ వెదుక్కోమని చెప్పిందని వదిన హత్య
2Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
3Pat Cummins Sixer : ఇదేందయ్యా ఇది.. ఏడా సూడలే.. భారీ సిక్సర్ బాదిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్
4Sandwich Shot Dead : బాబోయ్.. శాండ్ విచ్లో క్రీమ్ ఎక్కువగా ఉందని కాల్చి చంపేశాడు
5Pooja Hegde: పూజా కొంటె అందాలు చూడతరమా..?
6Indian Railways: రైల్లో కప్పు కాఫీకి రూ.70 చెల్లించిన ప్రయాణికుడు
7The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
8BSNL Prepaid Plans : జూలై 1 నుంచి BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే..
9Amarnath Yatra Begins : హరోం హర.. మూడేళ్ల తర్వాత మళ్లీ అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. 80వేల మంది సైనికులతో భారీ భద్రత
10Maharashtra: డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్‌పై మోదీ ప్రశంసల జల్లు
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!
-
Flagship Smartphones : 2022లో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఇవే..!