Acharya Update : ‘ఆచార్య’ అదిరిపోయే అప్‌డేట్.. మెగా మూమెంట్ మామూలుగా లేదుగా!

మెగాస్టార్ చిరంజీవి.. మాస్‌లో ఆయన క్రేజ్ గురించి, డ్యాన్స్‌లో ఆయన ఈజ్ గురించి యాక్టింగ్‌లో చిరు గ్రేస్ అండ్ స్టైల్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పీడ్ పెంచిన చిరంజీవి వరుసగా సినిమాలు లైన్‌లో పెడుతూ యంగ్ హీరోలతో పాటు ప్రేక్షకాభిమానులు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు.

Acharya Update : ‘ఆచార్య’ అదిరిపోయే అప్‌డేట్.. మెగా మూమెంట్ మామూలుగా లేదుగా!

Acharya

Acharya Update : మెగాస్టార్ చిరంజీవి.. మాస్‌లో ఆయన క్రేజ్ గురించి, డ్యాన్స్‌లో ఆయన ఈజ్ గురించి యాక్టింగ్‌లో చిరు గ్రేస్ అండ్ స్టైల్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పీడ్ పెంచిన చిరంజీవి వరుసగా సినిమాలు లైన్‌లో పెడుతూ యంగ్ హీరోలతో పాటు ప్రేక్షకాభిమానులు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు.

Acharya
‘ఖైదీ నెం:150’, ‘సైరా’ తర్వాత సొంత ప్రొడక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘ఆచార్య’.. శ్రీమతి సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Ram Charan

ఇటీవల రిలీజ్ చేసిన మెగాస్టార్ లుక్ అండ్ టీజర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘ఆచార్య’ లో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇక చరణ్ బర్త్‌డే సందర్భంగా ‘ఆచార్య’ నుండి సిద్ధ లుక్ రిలీజ్ చేసిన మూవీ టీం సాయంత్రానికి మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.

Acharya

మార్చి 31 సాయంత్రం 4:05 గంటలకు ఈ సినిమాలోని ‘హాలే హాలే’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చెయ్యబోతున్నట్లు తెలుపుతూ చిరు పోస్టర్ వదిలారు. మెగా మూమెంట్‌తో ప్రేక్షకాభిమానులను థ్రిల్ చేసేలా చిరు స్టిల్ అదిరిపోయింది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్న ‘ఆచార్య’ వేసవి కానుకగా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Acharya Update

Acharya Update