Love Story : సిల్వర్ స్క్రీన్‌తో పాటు స్మాల్ స్క్రీన్‌పై కూడా సత్తా చాటింది..

బ్యూటిఫుల్ లవ్, ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘లవ్ స్టోరీ’ బుల్లితెర మీద కూడా సత్తా చాటింది..

Love Story : సిల్వర్ స్క్రీన్‌తో పాటు స్మాల్ స్క్రీన్‌పై కూడా సత్తా చాటింది..

Love Story

Love Story: యువసామ్రాట్ నాగ చైతన్య, మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో వచ్చిన లవ్, ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘లవ్ స్టోరీ’..

Radhe Shyam Trailer : తెలుగు తెరపై ‘టైటానిక్’ చూడబోతున్నాం!

సెంకడ్ వేవ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు భారీగా తరలి వచ్చింది ఈ సినిమాకే. సినిమా హిట్ తెచ్చుకోవడంతో పాటు భారీ స్థాయిలో కలెక్షన్లు కూడా రాబట్టింది. థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుని తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో ప్రీమియర్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

Sonu Sood : రియల్ హీరో కొత్త సినిమా..

ఇప్పుడు బుల్లితెర మీద కూడా సత్తా చాటింది ‘లవ్ స్టోరీ’. స్టార్ మా ఛానెల్‌లో ఇటీవల ‘లవ్ స్టోరీ’ ప్రీమియర్ అయ్యింది. ఫస్ట్ టెలికాస్ట్‌లో అక్షరాలా 18+ టిఆర్‌పీ రేటింగ్ తెచ్చుకుని అక్కడ కూడా సత్తా చాటింది. సిల్వర్ స్క్రీన్‌తో పాటు స్మాల్ స్క్రీన్ మీద కూడా తమ సినిమాని ఇంత బాగా ఆదరించిన ఆడియన్స్‌‌కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేసాడు చైతన్య.