Corona Virus: సెకండ్ వేవ్‌కి కారణమైన డెల్టా కంటే 6 రెట్లు వేగంగా ఓమిక్రాన్ వ్యాప్తి.. వ్యాక్సిన్ కూడా పనిచేయట్లేదు
కరోనా వైరస్ లేటెస్ట్ వేరియంట్ ఓమిక్రాన్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

Corona Virus: కరోనా వైరస్ లేటెస్ట్ వేరియంట్ బి.1.1.529(ఓమిక్రాన్) గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అత్యంతా వేగంగా విస్తరిస్తున్న ఈ వేరియంట్ కరోనా మూడో వేవ్‌కు మన దేశంలో కారణం అవుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూనే ఉన్నాయి. కరోనా కొత్త వేరియంట్ వేగాన్ని శాస్త్రవేత్తలు లేటెస్ట్గా అంచనా వేశారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌కి కారణమైన డెల్టా వేరియంట్ కంటే ఈ వేరియంట్ ఆరు రెట్లు ప్రమాదకరం అని చెబుతున్నారు నిపుణులు.
కరోనా మహమ్మారి కట్టడికి ఇప్పటికే పలు దేశాలు ఆంక్షలు విధిస్తుండగా.. సరిహద్దులను కూడా ఇప్పటికే మూసివేస్తున్నాయి. కొత్త వేరియంట్ ఉద్ధృతి నేపథ్యంలో పలు రాష్ర్టాలకు కేంద్రం మార్గదర్శకాలు వి చేసింది. వైరస్ భయాలతో పలు రాష్ర్టాలు కూడా కఠిన ఆంక్షలను విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తుంది కేంద్రం.
అయితే, ఓమిక్రాన్ విషయంలో మరో ఆందోళనకర అంశం ఏమిటంటే వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కూడా ఓమిక్రాన్ వేగంగా వ్యాపించడమే. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కూడా పలు దేశాల్లో ఓమిక్రాన్ వ్యాప్తి మాములుగా ఉందని చెబుతున్నారు. ‘ఒమిక్రాన్’ వ్యాప్తి ప్రస్తుతం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, ఇజ్రాయెల్, హాంకాంగ్, బోట్స్వానా, బెల్జియం, చెక్‌రిపబ్లిక్, బవేరియా, ఆస్ట్రియా, బ్రిటన్ దేశాల్లో ఎక్కువగా ఉంది.
Walkers OU : ఓయూలో వాకర్లకు రూ. 200 యూజర్ ఛార్జీలు, ఎందుకో తెలుసా ?
- Central Govt : 5-12 ఏళ్ల లోపు పిల్లలకు టీకాపై నేడే కేంద్రం కీలక నిర్ణయం
- PM Modi: విద్యార్థులకు వ్యాక్సిన్ అందించడం కోసం ప్రధాని మోదీ పిలుపు
- Omicron BA.2.12.1 : ఢిల్లీ కరోనా బాధితుల్లో ఒమిక్రాన్ మ్యూటెంట్ వేరియంట్.. కొత్త కేసులకు కారణమిదేనా?
- Corona Virus: ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్.. 5.33శాతంకు పెరిగిన పాజిటివిటీ రేటు.. 20న డీడీఎంఎ సమావేశం
- India Covid Update : దేశంలో తగ్గిన కోవిడ్ కేసుల సంఖ్య: 796 కొత్త కేసులు నమోదు
1America : ఒకే చోట పనిచేసే 11 మంది మహిళలు ఒకేసారి ప్రెగ్నెంట్
2Anasuya : బర్త్‌డే రోజు షార్ట్ గౌనులో అనసూయ స్పెషల్ పిక్స్
3Bapatla : మహిళా వాలంటీర్ దారుణ హత్య
4Weather Forecast: తెలంగాణలో నేడు మోస్తరు వర్షాలు.. రుతుపవనాల రాక ఎప్పుడంటే?
5Janhvi Kapoor : రొమాంటిక్ సినిమాలు చేయడానికి రెడీ అంటున్న జాన్వీ..
6PM Modi : నేడు ప్రధాని మోదీ నేపాల్ పర్యటన..ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు
7Sarkaru Vaari Paata : సినిమా రిలీజ్ అయ్యాక మహేష్.. డైరెక్టర్ పరశురామ్‌కి ఫోన్ చేసి ఏం చెప్పారో తెలుసా??
8Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడికి దిమ్మతిరిగే షాకిచ్చిన నూతన ప్రధాని..
9CM Jagan : నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన..రైతు భరోసా నిధులను విడుదల చేయనున్న సీఎం
10Kangana Ranaut : ఆ స్టార్ హీరోలు నా సినిమాని ప్రమోట్ చేయరు.. నాకు ఎక్కువ పేరు వస్తుందని ఫీల్ అవుతారు..
-
Road Accident : నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
-
Girl Died : యాదగిరిగుట్టలో విషాదం… పుష్కరిణిలో పుణ్యస్నానానికి దిగి బాలిక మృతి
-
Unwilling Marriages : అమ్మాయిలకు శాపంగా మారుతున్న ఇష్టం లేని పెళ్లిళ్లు
-
Congress Party : కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్
-
Sonia Gandhi : కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌కు..’భారత్ జోడో యాత్ర’ : సోనియా గాంధీ
-
Plastic Rice : రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ రైస్ కలకలం
-
Rahul Gandhi : సబ్ కా సాథ్ ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యం : రాహుల్ గాంధీ
-
Guinness World Record: 75ఏళ్ల వ్యక్తి చేసిన ఈ ఫీట్‌తో గిన్నీస్ వరల్డ్ రికార్డ్