Pawan kalyan : వరుణ్ – లావణ్య నిశ్చితార్థంలో పవర్ స్టార్.. పవన్ లుక్ అదిరిపోయిందిగా..
మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గత కొన్నాళ్లుగా ప్రేమించుకొని తాజాగా జూన్ 9న వీరిద్దరూ నిశ్చితార్థం(Engagement) చేసుకున్నారు. వరుణ్ – లావణ్య నిశ్చితార్థం హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ ఇంట్లోనే నిన్న శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. వీరి నిశ్చితార్థం కేవలం మెగా, అల్లు ఫ్యామిలీలు, లావణ్య ఫ్యామిలీలు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది.

Pawan kalyan at Varun Tej Lavanya Tripathi Engagement