Neeraj Chopra : నీరజ్ చోప్రాను అభినందించిన ప్రధాని మోదీ
జావెలిన్ త్రోలో గోల్డెన్ స్టార్ నీరజ్ చోప్రాను ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. దోహాలో జరిగిన డైమండ్ లీగ్ 2023 ఈవెంట్‌లో నీరజ్ చోప్రా రెండవ స్ట్రెయిట్ డైమండ్ లీగ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత మోదీ ఆయన్ను ప్రశంసించారు....

PM Modi congratulated Neeraj Chopra
Neeraj Chopra : జావెలిన్ త్రోలో గోల్డెన్ స్టార్ నీరజ్ చోప్రాను ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. దోహాలో జరిగిన డైమండ్ లీగ్ 2023 ఈవెంట్‌లో నీరజ్ చోప్రా రెండవ స్ట్రెయిట్ డైమండ్ లీగ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత మోదీ ఆయన్ను ప్రశంసించారు. (PM Modi congratulated Neeraj Chopra)
Neeraj Chopra 5 Fitness Secrets : నీరజ్‌చోప్రా ఫిట్‌నెస్ సీక్రెట్ ఏమిటంటే…
నీరజ్ చోప్రా ప్రతిభ, అంకితభావం ప్రశంసనీయమని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. లాసాన్ డైమండ్ లీగ్‌లో మెరిసినందుకు నీరజ్ చోప్పాకి అభినందనలని ప్రధాని చెప్పారు. భారత స్టార్ నీరజ్ జావెలిన్ త్రో లో శుక్రవారం 87.66 మీటర్ల బెస్ట్ త్రోతో స్వర్ణం సాధించారు.