Rahul Gandhi : రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం తిరిగి పార్లమెంటుకు రానున్నారు. మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై 2019వ సంవత్సరం నాటి పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం పునరుద్ధరించారు....

Rahul Gandhi back as Lok Sabha MP
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం తిరిగి పార్లమెంటుకు రానున్నారు. మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై 2019వ సంవత్సరం నాటి పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం పునరుద్ధరించారు. (Rahul Gandhi back as Lok Sabha MP)
Girl Climbs Tower : ప్రియుడిపై కోపంతో 80 అడుగుల ఎత్తైన టవర్ ఎక్కిన ప్రియురాలు
పరువునష్టం కేసులో దోషిగా తేలడంతో సుప్రీం కోర్టు స్టే విధించడంతో రాహుల్ గాంధీకి ఎంపీ హోదా మళ్లీ వచ్చింది. రాహుల్ గాంధీని తిరిగి ఎంపీగా నియమించే లోక్ సభ నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది.
Duvvada Srinivas : R5జోన్‌పై డిబేట్‌లో దువ్వాడ శ్రీనివాస్ హాట్ కామెంట్స్
రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం ఢిల్లీలో సంబరాలు చేసుకున్నారు. రాహుల్ గాంధీకి మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో సూరత్ ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8 కింద మార్చి 24వ తేదీన రాహుల్ అనర్హత వేటుకి గురయ్యారు.
Morocco : సెంట్రల్ మొరాకోలో బస్సు బోల్తా..24 మంది మృతి
రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు తీర్పు పై స్టే విధించడం తో వయనాడ్ ఎంపీగా కొనసాగనున్నారు. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం సుప్రీంకోర్టు తీర్పుతో లోక్ సభ సెక్రెటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అనర్హత వేటు ఎత్తివేయడంతో రాహుల్ గాంధీ సోమవారం పార్లమెంటుకి హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు.