Rashmika Mandanna: మహేష్ సినిమాలో ఐటెం సాంగ్ చేయనున్న స్టార్ బ్యూటీ.. నిజమేనా?

ఛలో సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన, ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన అందాల భామ రష్మిక మందన ‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్రలో నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే ఈ బ్యూటీ త్వరలోనే టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో చిందులు వేయనుందని సినీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

Rashmika Mandanna: మహేష్ సినిమాలో ఐటెం సాంగ్ చేయనున్న స్టార్ బ్యూటీ.. నిజమేనా?

Rashmika Mandanna To Do Item Song In Mahesh Babu Trivikram Movie

Rashmika Mandanna: ఛలో సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన, ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన అందాల భామ రష్మిక మందన ‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్రలో నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది.

Rashmika Mandanna : రష్మికపై అక్కడ బ్యాన్..? ట్వీట్ చేసిన ఫిలిం క్రిటిక్.. నిజమేనా??

అటు తమిళంలోనూ స్టార్ హీరో విజయ్ సరసన ‘వారిసు’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తూ కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యింది. అయితే ఈ బ్యూటీ త్వరలోనే టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో చిందులు వేయనుందని సినీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. గతంలో మహేష్ సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక, ఇప్పుడు నేషనల్ క్రష్‌గా తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్‌ను సాధించింది.

Rashmika Mandanna: రష్మిక బాలీవుడ్ మూవీ అప్పుడే ఓటీటీ బాటపట్టిందిగా!

అందుకే ఆమెతో మహేష్ సినిమాలో ఐటెం సాంగ్ చేయిస్తే, ఆ సినిమా జనాల్లోకి మరింతగా వెళ్తుందని దర్శకుడు త్రివిక్రమ్ భావిస్తున్నాడట. మరి మహేష్ సినిమాలో రష్మిక నిజంగానే ఐటెం సాంగ్‌లో కనిపిస్తుందా లేదా అనేది కాలమే చెబుతుంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే తిరిగి ప్రారంభించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.