Realme 10 Pro+ : భారత్‌లో రూ.25 వేల ధర లోపు రియల్‌మి 10ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. డిసెంబర్ 8నే లాంచ్..!

Realme 10 Pro+ : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో డిసెంబర్ 8న లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.

Realme 10 Pro+ : భారత్‌లో రూ.25 వేల ధర లోపు రియల్‌మి 10ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. డిసెంబర్ 8నే లాంచ్..!

Realme 10 Pro+ expected to be priced under Rs 25,000 in India

Realme 10 Pro+ : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో డిసెంబర్ 8న లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. Realme 10 సిరీస్‌ (Realme 10 Series) లాంచ్‌కు ముందు, రియల్‌మి ఇండియా ప్రెసిడెంట్, మాధవ్ షేత్, Realme 10 Pro+ ధర మరింత తగ్గనుందని రివీల్ చేశారు. Realme 10 సిరీస్‌లో రెండు ఫోన్‌లు Realme 10 Pro, Realme 10 Pro+ అందుబాటులోకి రానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది. Realme VP మాధవ్ శేత్ ట్విట్టర్ హ్యాండిల్‌లో Realme 10 Pro+ ధరకు సంబంధించి వివరాలను ట్వీట్‌ చేశారు. వీడియో ద్వారా స్మార్ట్‌ఫోన్ ధర రూ. 25వేల లోపు ఉంటుందని ఆయన సూచించాడు. ఈ స్మార్ట్‌ఫోన్ కర్వ్డ్ డిస్‌ప్లేలు, 108-MP కెమెరాలు, మరిన్నింటితో వస్తుంది.

Realme 10 Pro+ : స్పెసిఫికేషన్‌లు ఇవే :
Realme 10 Pro+ Full HD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. కర్వ్డ్ డిస్‌ప్లేతో రియల్‌మే సిరీస్‌ను మొదటిగా అందించనుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. Realme 10 Pro+ 12GB RAM, 256GB స్టోరేజీతో పాటు MediaTek డైమెన్సిటీ 1080 SoC ద్వారా పొందుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో 108-MP ప్రైమరీ కెమెరా, 8-MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2-MP మాక్రో షూటర్ వంటి క్వాడ్-కెమెరా సిస్టమ్ ఉంది. సెల్ఫీల కోసం ఫోన్ 16-MP ఫ్రంట్ కెమెరాతో కూడా వస్తుంది. ఇతర ముఖ్య ఫీచర్లలో ఆండ్రాయిడ్ 13 ఆధారిత Realme UI 4, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5G, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5000mAh బ్యాటరీ ఉన్నాయి.

Realme 10 Pro+ expected to be priced under Rs 25,000 in India

Realme 10 Pro+ expected to be priced under Rs 25,000 in India

Realme 10 Pro Full-HD రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల LCD డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. Realme Pro 12GB RAM, 256GB స్టోరేజీతో చేసిన స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 108-MP ప్రైమరీ కెమెరా, కేవలం 2-MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో ఒకే 16MP కెమెరా కూడా ఉంది. ఇతర ముఖ్య ఫీచర్లలో ఆండ్రాయిడ్ 13 ఆధారిత Realme UI 4, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5G, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ ఉన్నాయి. Realme 10 Proలో మైక్రో SD కార్డ్ స్లాట్ అందుబాటులో లేదని చెప్పవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Realme 10 Pro : 108MP ప్రైమరీ కెమెరాలతో రియల్‌మి10ప్రో సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే..?