Acharya: రిలీజ్ ఎగ్జైట్‌మెంట్.. అన్ని అడ్డంకుల్ని దాటుకుని వస్తున్న ఆచార్య!
అన్ని అడ్డంకులు దాటుకుని వస్తున్నాడు ఆచార్య. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసిన ఆడియన్స్ కి, మెగాతండ్రీ కొడుకులిద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూద్దామనుకున్న ఫాన్స్ కి విజువల్ ట్రీట్ ఇవ్వడానికి అన్నీ సిద్దం చేసేసుకున్నారు.

Ticket Prices Hiked In Telangana For Acharya Movie
Acharya: అన్ని అడ్డంకులు దాటుకుని వస్తున్నాడు ఆచార్య. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసిన ఆడియన్స్ కి, మెగాతండ్రీ కొడుకులిద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూద్దామనుకున్న ఫాన్స్ కి విజువల్ ట్రీట్ ఇవ్వడానికి అన్నీ సిద్దం చేసేసుకున్నారు. రిలీజ్ కు ముందే రికార్డ్ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆచార్య.. బ్యాక్ టూ బ్యాక్ ప్రమోషన్స్ తో రికార్డులు సెట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు.
Acharya : ఇండియాలోనే ఫస్ట్ బిగ్గెస్ట్ సెట్.. ధర్మస్థలిపై మెగాస్టార్ మాటల్లో..
మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. నువ్వా నేనా అంటూ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు తండ్రీ కొడుకులు. ఒక వైపు తన పెద్దరికంతో ఆచార్యుడిగా కనిపిస్తున్న చిరంజీవి, మరో వైపు సిద్ధగా దూకుడుగా కనిపిస్తున్న రామ్ చరణ్.. ఈ ఇద్దరి మధ్య సాగే డ్రామాని చూడడానికి రెడీ అయిపోతున్నారు జనాలు. ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చెయ్యడానికి, సినిమా మీద బజ్ పెంచడానికి బ్యాక్ టూ బ్యాక్ ఇంటర్వ్యూలు చేస్తూ.. ఎక్స్ పెక్టేషన్స్ నెక్ట్స్ లెవల్ కి తీసుకెళుతున్నారు తండ్రీకొడుకులు.
Acharya: యూఎస్ లో దుమ్మురేపుతున్న ఆచార్య ప్రీ బుకింగ్స్
ఆచార్య రిలీజ్ కుముందు నుంచే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికి ఓన్లీ తెలుగులోనే 130కోట్లకు పైగా ప్రీ రిలీజ్ చేసిన ఆచార్య.. బాక్సాఫీస్ దగ్గర మంచి నంబర్స్ కోసం వెయిట్ చేస్తోంది. ఇప్పటికే తండ్రీ కొడుకులు నటించిన ఆచార్య ఇక్కడే కాదు.. ఓవర్సీస్ లో కూడా గ్రాండ్ ప్రీ బుకింగ్స్ జరుపుకుంటోంది. అమెరికాలో ఇప్పటికే దాదాపు 3 కోట్ల వర్త్ టికెట్స్ సేల్ అయిపోయాయి.
Acharya: బాక్సాఫీస్ బరిలో తండ్రి కొడుకులు.. ఎటు చూసినా అంతా పాజిటీవే!
కెరీర్ లో బ్యాక్ టూ బ్యాక్ పవర్ ఫుల్ సినిమాలు చేస్తున్న రామ్ చరణ్ ఆచార్య లో.. ఆచార్యలో స్పిరిచ్యువాలిటీ ఎట్ ద సేమ్ టైమ్ అగ్రెషన్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. తన లుక్స్ తోనే ఇంటెన్స్ ఎమోషన్స్ ని చూపిస్తున్న రామ్ చరణ్.. యాక్టింగ్ విషయంలో చిరంజీవితో పోటీపడుతున్నారు. ఇక చిరంజీవి కూడా తన మాస్ పవర్ ని మరోసారి చూపించడానికి రెడీ అయ్యారు. కామ్రేడ్ గా చిరంజీవి కొత్త అవతారం ఎలా ఉంటుందో చూడడానికి ఆడియన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల మాస్ పవర్ మరికొన్ని గంటల్లో ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకురావడానికి రెడీ అవుతోంది.