Saranga Dariya​​ : సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సారంగ దరియా’..

‘సారంగ దరియా’ అంటూ సాయి పల్లవి సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్నబ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరి’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మిస్తున్నాయి..

Saranga Dariya​​ : సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సారంగ దరియా’..

Saranga Dariya

Saranga Dariya​​: ‘సారంగ దరియా’ అంటూ సాయి పల్లవి సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్నబ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరి’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మిస్తున్నాయి..

‘సారంగ దరియా’ వివాదం గురించి క్లారిటీ ఇచ్చిన శేఖర్ కమ్ముల..

‘దాని నడుం మడతలే మెరియా.. పడిపోతది మొగోళ్ల దునియా.. అది రమ్మంటె రాదుర సెలియా.. దాని పేరే సారంగదరియా’’.. అనే సాంగ్ రిలీజ్ చేసినప్పటినుండి ట్రెండింగ్‌లో కొనసాగుతూ సంగీత ప్రియులను, ప్రేక్షకాభిమానలను విపరీతంగా ఆకట్టుకుంది. రీసెంట్‌గా ‘సారంగ దరియా’ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

Singer Komali : ఇక ‘సారంగ దరియా’ పాట విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. సింగర్ కోమలి..

తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ చేసిన తక్కు వ సమయంలోనే 1 మిలియన్‌కి పైగా లైక్స్ సాధించి పాత రికార్డులను బీట్ చేసింది ‘సారంగ దరియా’.. దాదాపు 94 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది కూడా. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. ఏప్రిల్ 16న ‘లవ్ స్టోరి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.