Sarkaru Vaari Paata: మరో రెండు రోజుల్లో సర్కారు వారి పాట ఖతం!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే చివరిదశ షెడ్యూల్‌కు...

Sarkaru Vaari Paata: మరో రెండు రోజుల్లో సర్కారు వారి పాట ఖతం!

Sarkaru Vaari Paata Movie Last Song In Last Schedule

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే చివరిదశ షెడ్యూల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరుశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో మహేష్ సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని సినీ వర్గాలు చూస్తున్నాయి.

Sarkaru Vaari Paata: సర్కారు పోస్ట్‌పోన్ రూమర్స్.. మాట తప్పేది లేదన్న మేకర్స్!

అయితే ఈ సినిమా షూటింగ్ ఒక సాంగ్ మినహా పూర్తయినట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించగా, ఈ పాటను ఎప్పుడు షూట్ చేస్తారా అని అందరూ ఆతృతగా చూస్తూ వచ్చారు. కాగా ఈ సినిమాలోని చివరి షెడ్యూల్ చివరి పాట షూట్‌ను మరో రెండు రోజుల్లో ముగించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ పాట ఓ మాస్ నెంబర్‌గా రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట పూర్తి.. కానీ!

ఇక ఈ సినిమాలో చివరి పాటగా రాబోతున్న ఈ సాంగ్ ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుందా అని మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాతో తన సక్సెస్ జర్నీని కంటిన్యూ చేయాలని మహేష్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. కాగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందా అనేది తెలియాలంటే మే 12 వరకు వెయిట్ చేయాల్సిందే.