Updated On - 5:46 pm, Wed, 24 February 21
Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 27వ ‘శ్యామ్ సింగరాయ్’.. ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 24 నాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు.
పక్క పాపిడితో మీసాలు మెలితిప్పి న్యూ లుక్‌లో నాని అదిరిదిపోయాడు.. టక్ చేసుకుని రెండు చేతులు ప్యాంట్ పాకెట్‌లోక పెట్టుకుని స్టైలిష్‌గా నిలబడగా వెనుకనుండి కౌగలించుకున్న స్త్రీ చేతులు చూపించారు పోస్టర్‌లో..
సాయి పల్లవి, ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ‘శ్యామ్ సింగరాయ్’ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ante Sundaraniki : ‘అంటే సుందరానికీ’… నాని సినిమా షూటింగ్లో జాయిన్ అయిన నజ్రియా ఫాహద్..
Nagababu : అల్లుడికి పండుగ గిఫ్టు ఇచ్చిన నాగబాబు
Tuck Jagadish : టక్ జగదీష్ ‘ఆహా’ అనిపిస్తాడంటున్న నేచురల్ స్టార్ నాని..
Virata Parvam : ‘విరాట పర్వం’ వాయిదా.. త్వరలో కొత్త డేట్ అనౌన్స్ చేస్తామంటున్న మేకర్స్..
Tuck Jagadish: టక్ జగదీష్ సినిమా వాయిదా
Tollywood Corona: టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న కరోనా రాకాసి.. ఆ 2 సినిమాలు కూడా