Rajinikanth: అన్నాత్తై టీమ్ సభ్యులకు సూపర్ స్టార్ గోల్డ్ చైన్స్ గిఫ్ట్!
సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తై సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు కానీ తమిళంలో మాత్రం సక్సెస్ సినిమా అనిపించుకుంది. దానికి కారణం రజని స్టామినా అని కూడా..

Rajinikanth: సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తై సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు కానీ తమిళంలో మాత్రం సక్సెస్ సినిమా అనిపించుకుంది. దానికి కారణం రజని స్టామినా అని కూడా అనుకున్నారు. అయితే.. ఆ క్రెడిట్ ను కూడా సినిమా టీమ్ కు ఇచ్చేసిన రజని వారికి బహుమతులు ఇచ్చి కృతజ్ఞతలు చెప్పాడు. ముందుగా దర్శకుడు శివకు గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇచ్చాడు. తాజాగా.. మిగతా యూనిట్ సభ్యులకు కూడా గోల్డ్ చైన్స్ బహుమతిగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.
Bollywood Heroin’s: ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్స్.. పట్టించుకోవడమే మానేసిన మేకర్స్!
ఈ సినిమా రిలీజై 50 రోజులైన సందర్భంగా రజినికాంత్ అన్నాత్తె మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్యుయేల్‌తో పాటు ప్రధాన టెక్నీషియన్లందరినీ ఆహ్వానించి బంగారు చెయిన్లను బహుమతిగా అందించాడు. రజనీకాంత్ తమ శ్రమను గుర్తించి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ఇవ్వడంపై తెర వెనుక పనిచేసిన టెక్నీషియన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అరుదుగా ఇలా శ్రమను గురించే హీరోలు ఉంటారని.. అది రజిని మంచి మనసుకు నిదర్శనమని కోలీవుడ్ సినీ వర్గాలు రజనిని కొనియాడుతున్నాయి.
KGF2: ‘కేజీఎఫ్ 2’ రీషూట్.. వైరల్ అవుతున్న యష్ ఫోటోలు
కాగా, మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘అన్నాత్తై’ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’ గా విడుదలైన సంగతి తెలిసిందే. రజనీ సరసన నయనతార హీరోయిన్‌గా నటించగా కీర్తి సురేశ్ సోదరి పాత్రలో కనిపించింది. ఖుష్బూ, మీనా, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెలుగులో పెద్ద హిట్ కాకపోయినప్పటికీ తమిళంలో అన్నాత్తై మాత్రం మంచి వసూళ్లు రాబట్టి రజని స్టామినా ఏంటో నిరూపించింది.
Such a sweet gesture from Our Superstar @rajinikanth Ayya! To honour the chief technicians of Annaatthe with a Gold chain! His special mention about every craftsmanship was so obliging! Thanks to Siva Sir and @sunpictures Kalanithi Maran Sir! A Memorable Day! Praise God! pic.twitter.com/DvGzsF5Jg2
— D.IMMAN (@immancomposer) December 23, 2021
- Rajinikanth : ‘అన్నాత్తే’ స్టోరీ విని ఏడ్చేశాను : రజినీకాంత్
- Annaatthe : టాక్ డిజాస్టర్.. అయినా డబుల్ సెంచరీ.. ఇదీ రజినీ స్టామినా..
- Annaatthe : 200 కోట్ల దిశగా రజినీ సినిమా! ఇదీ సూపర్‌స్టార్ స్టామినా..
- Rajinikanth: కోలుకున్న రజినీకాంత్.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్
- Peddanna : బతికుంటే బాలునే పాడేవారు..
1IPL2022 Chennai vs RR : అదరగొట్టిన అశ్విన్.. చెన్నైపై రాజస్తాన్ విజయం.. టాప్ 2లోకి సంజూ సేన
2Drone Delivery: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. డ్రోన్లతో కిరాణా సరుకుల డెలివరీ
3Telangana Corona Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4PawanKalyan: ఏపీలో జనసేన మీటింగ్.. మధ్యలో కరెంట్ కట్!
5MS Dhoni : ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా? మిస్టర్ కూల్ ఏమన్నాడంటే?
6IPL2022 Rajasthan Vs CSK : మొయిన్ అలీ సూపర్ బ్యాటింగ్.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే..
7Jeep Meridian SUV : 7 సీట్ సూపర్ జీప్ మెరీడియన్ ఎస్యూవీ కారు.. బుకింగ్స్ ఓపెన్..!
8Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య
9Employee Retention: జీతాలు పెంచితేనే, మరో దిక్కులేదు: ఉద్యోగులపై టెక్ సంస్థల చివరి అస్త్రం
10Centre’s notice to cab aggregators: వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఓలా, ఉబర్‌లకు కేంద్రం నోటీసులు
-
Akhanda: అఖండ సీక్వెల్‌పై పడ్డ బోయపాటి..?
-
India Vs SA : దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్.. హర్షల్ పటేల్ దూరం..!
-
NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?
-
Murder in Beach: 19 ఏళ్ల యువతిని గోవా బీచ్‌కి తీసుకెళ్లి హత్య చేసిన యువకుడు
-
Shashi Tharoor : మోదీ సర్కారును ఏకిపారేసిన శశి థరూర్.. ధరల మోతపై పోస్టు..!
-
PM Birth Date Change: కలిసి రావడంలేదని పుట్టిన తేదీని మార్చుకుంటున్న ఆ దేశ ప్రధాని
-
NTR30: బన్నీ వద్దంటే.. తారక్ చేస్తున్నాడా..?
-
Vande Bharat Train: 2023 ఆగష్టు నాటికి మరో 75 వందే భారత్ రైళ్లు: కేంద్ర రైల్వేశాఖ మంత్రి