Vijay : అభిమానులతో విజయ్ సెల్ఫీ వీడియో వైరల్..

ఇటీవలే చెన్నైలో వరిసు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ అంతా విచ్చేశారు. ఇక విజయ్ అభిమానులు అయితే భారీ సంఖ్యలో వచ్చారు. ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ ఈవెంట్ లో విజయ్ తన అభిమానులందరూ కనపడేలా ఓ సెల్ఫీ వీడియో తీసుకొని.............

Vijay : అభిమానులతో విజయ్ సెల్ఫీ వీడియో వైరల్..

tamil star hero vijay selfie video

Vijay :  తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో వారసుడు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. తమిళ్ లో వరిసు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో వారసుడు గా రిలీజ్ కానుంది. సంక్రాంతికి గ్రాండ్ గా ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.

Samantha : మరింత స్ట్రాంగ్‌గా తయారవుతా.. ఆ డైరెక్టర్ ఇచ్చిన గిఫ్ట్‌తో సమంత..

ఇటీవలే చెన్నైలో వరిసు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ అంతా విచ్చేశారు. ఇక విజయ్ అభిమానులు అయితే భారీ సంఖ్యలో వచ్చారు. ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ ఈవెంట్ లో విజయ్ తన అభిమానులందరూ కనపడేలా ఓ సెల్ఫీ వీడియో తీసుకొని దాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోని షేర్ చేస్తూ మీరంతా నా హృదయంలో ఉన్నారు అని పోస్ట్ చేశాడు విజయ్. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో అభిమానులని చూపిస్తూ సెల్ఫీ వీడియో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీన్ని వైరల్ చేస్తున్నారు.