Jr.Ntr : ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కోసం ఎన్టీఆర్ వేసుకున్న బ్లేజర్ రేటు ఎంతంటే…

సిల్వర్ స్క్రీన్ అయినా, స్మాల్ స్క్రీన్ అయినా.. ఫ్రేమ్ పెడితే క్యారెక్టర్‌లోకి ఇన్‌వాల్వ్ అయిపోయి తన పర్ఫార్మెన్స్‌తో చెలరేగిపోతాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రెడీ అవుతున్న తారక్, ‘బిగ్ బాస్’ ఫస్ట్ సీజన్ తర్వాత ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ను హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే..

Jr.Ntr : ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కోసం ఎన్టీఆర్ వేసుకున్న బ్లేజర్ రేటు ఎంతంటే…

Unknown Facts

Jr. Ntr: సిల్వర్ స్క్రీన్ అయినా, స్మాల్ స్క్రీన్ అయినా.. ఫ్రేమ్ పెడితే క్యారెక్టర్‌లోకి ఇన్‌వాల్వ్ అయిపోయి తన పర్ఫార్మెన్స్‌తో చెలరేగిపోతాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రెడీ అవుతున్న తారక్, ‘బిగ్ బాస్’ ఫస్ట్ సీజన్ తర్వాత ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ను హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

Evaru Meelo Koteeswarulu : ఆట నాది కోటి మీది.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమో చూశారా..

120 దేశాల్లో కామన్ మేన్ లైఫ్‌ని అనూహ్యంగా మార్చి, ఇండియాలో 9 భాషల్లో ఆల్‌టైమ్ సక్సెస్‌ఫుల్ టెలివిజన్ షో గా సెన్సేషన్ క్రియేట్ చేసిన పాపులర్ షో ను ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ పేరుతో సన్ నెట్‌వర్క్, జెమిని టీవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. ఇప్పటికే స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ప్రోమోస్‌కి రెస్పాన్స్ అదిరిపోయింది.

Jr.NTR : ఎపిసోడ్‌కి ఎంత తీసుకుంటున్నాడంటే..

‘రండి గెలుద్దాం.. ఆట నాది.. కోటి మీది.. మీ రామారావు’.. అంటూ తారక్ ఆకట్టుకుంటున్నాడు. సూట్‌లో స్టైలిష్ లుక్‌లో యంగ్ టైగర్ బాగున్నాడు. అయితే ఈ సూట్ మీద తారక్ ధరించిన బాటిల్ గ్రీన్ బ్లేజర్ ఖరీదు ఎంతో తెలుసా?.. అక్షరాలా 90 వేలు.. స్టైలిష్ బ్లాక్ బ్లేజర్ అండ్ సూటులోనూ ‘తారక్ లుక్ కిరాక్’ అంటున్నారు ఫ్యాన్స్.. పాపులర్ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ షో కోసం ఎన్టీఆర్‌కి అదిరిపోయే ఫ్యాషన్స్ డిజైన్ చేస్తున్నారు.

Jr.NTR