Uttar Pradesh: యోగి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. క్షణాల్లో అప్రమత్తమైన అధికారులు
వారణాసి నుంచి బయల్దేరిన యోగి ఆదిత్యనాత్ చాపర్ క్షణాల్లో వెనక్కి తిరిగొచ్చింది. వెంటనే పోలీస్ లైన్స్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పక్షిని ఢీకొట్టడంతో ముందస్తు జాగ్రత్తచర్యగా వెనక్కు తీసుకొచ్చినట్లు సమాచారం.

Riots Not Even 'tu Tu Main Main Yogi Adityanath's Ram Navami Boast
Uttar Pradesh: వారణాసి నుంచి బయల్దేరిన యోగి ఆదిత్యనాత్ చాపర్ క్షణాల్లో వెనక్కి తిరిగొచ్చింది. వెంటనే పోలీస్ లైన్స్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పక్షిని ఢీకొట్టడంతో ముందస్తు జాగ్రత్తచర్యగా వెనక్కు తీసుకొచ్చినట్లు సమాచారం. సీఎం యోగి, సిబ్బందిని వేరే హెలికాప్టర్‌లో లక్నోకు తరలించినట్టు జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్‌రాజ్ శర్మ చెప్పారు.
Read Also: యోగి ఇలాకాలో.. ముస్లిం జంట వివాహంలో ‘బుల్డోజర్ బరాత్’..
రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం యోగి.. వారణాసికి వెళ్లారు. శనివారం వారణాసిలో పర్యటించి అభివృద్ది పనులు, శాంతిభద్రతలను సీఎం యోగి సమీక్షించారు. ఆదివారం లక్నోకు బయలుదేరే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.