Vladimir Putin: పుతిన్‌కు బ్లడ్ క్యాన్సర్.. వెల్లడించిన ఓలిగర్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. రష్యాలో అధికార పార్టీకి అత్యంత సన్నిహితులైన ఓలిగర్‌లలో ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. రష్యాలో అధికార పార్టీకి అత్యంత సన్నిహితులైన ఓలిగర్‌లలో ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. పుతిన్ ఆరోగ్యంపై ఒక వ్యాపారవేత్తతో జరిపిన సంభాషణను ఓలిగర్ రికార్డు చేశాడు. ఈ రికార్డింగ్‌లో రష్యన్లు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు, పుతిన్ చనిపోతాడని అందరూ ఆశిస్తున్నట్లు ఓలిగర్ చెప్పాడు. ‘‘పుతిన్.. రష్యా ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడు. ఉక్రెయిన్తోపాటు ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలనూ దెబ్బతీశాడు. తప్పంతా అతడి తల (ఆలోచన)లోనే ఉంది. ఒక పిచ్చోడు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాడు’’ అని ఆ రికార్డింగ్‌లో ఓలిగర్ అన్నాడు.
Russia president putin: ఇజ్రాయెల్ ప్రధానికి పుతిన్ ఎందుకు క్షమాపణలు చెప్పారు? అసలేం జరిగింది?
ఓలిగర్ దాదాపు 11 నిమిషాల సంభాషణను రికార్డు చేశాడని, అయితే, భద్రత దృష్ట్యా అతడి పేరును చెప్పలేమని ఈ విషయాన్ని వెల్లడించిన మీడియా సంస్థ చెప్పింది. ఇటీవల ఉక్రెయిన్ కూడా పుతిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. లండన్ మీడియా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. పుతిన్ ఎక్కడికెళ్లినా ముగ్గురు వైద్యులను తన వెంట తీసుకెళ్తుంటాడని, ముఖ్యంగా ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ తప్పనిసరిగా ఉంటాడని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. పుతిన్ అనారోగ్యంపై ఎప్పట్నుంచో వార్తలొస్తున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
- Russia Victory Day : విక్టరీ డే సెలబ్రేషన్స్ లో పుతిన్ ఏం ప్రకటించనున్నారు? ఉత్కంఠగా దృష్టి సారించిన ప్రపంచ దేశాలు
- Russia Victory Day : రెండో ప్రపంచయుద్ధంలో నాజీలకు పట్టిన గతే యుక్రెయిన్ కు పడుతుంది : పుతిన్
- Putin New Plan : యుక్రెయిన్‌పై వార్‌లో పుతిన్ కొత్త ప్లాన్
- నన్ను పట్టుకోవడానికి రష్యా అత్యంత సమీపానికి వచ్చేసింది
- రష్యా నేవీ రక్షణ కోసం.. డాల్ఫిన్ అర్మీ..!
1Vijay Devarakonda : ఖుషిలో విజయ్, సమంత లిప్‌లాక్??
2Cm Kcr: ముచ్చటగా మూడోసారి.. ప్రధాని పర్యటనకు దూరంగా సీఎం కేసీఆర్..
3SSC Exams : తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
4BiggBoss Nonstop : బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్.. బిందు మాధవి.. అందరూ అనుకున్నదే అయిందిగా..
5Rajendra Prasad : ఈ సినిమా హిట్ అవ్వకపోతే.. ఇక నేను మీకు కనపడను..
6Navneet rana couple: వదిలేదే లేదు.. నవనీత్ రాణా దంపతులకు మరో ఝలక్ ఇచ్చిన శివసేన సర్కార్..
7IPL2022 DelhiCapitals Vs MI : ముంబై గెలిచింది.. బెంగళూరు నిలిచింది.. ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లు ఇవే
8Telangana Corona Cases Bulletin : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
9IPL2022 Mumbai Vs DC : రాణించిన ముంబై బౌలర్లు.. ఢిల్లీ స్కోర్ ఎంతంటే
10Navjot Sidhu : 24 గంటలుగా జైల్లో ఆహారం తీసుకోని నవజోత్ సిద్ధూ.. ఏమైందంటే?
-
Taliban Bans Polygamy: బహుభార్యత్వంపై నిషేధం విధించిన తాలిబన్లు
-
Praggnanandhaa: ఉత్కంఠ చెస్ గేమ్: మరోసారి ప్రపంచ నెంబర్ 1ను ఓడించిన చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా
-
LPG Price Drop : గుడ్ న్యూస్… సిలిండర్ ధరలపై రూ.200 తగ్గింపు..!
-
Ex Minister Vs MLA: నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు
-
Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు
-
Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!
-
CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ
-
Hyderabad Weather: హైదరాబాద్‌లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం