స్నేహితుణ్ణి గుర్తు చేసుకుంటూ సుకుమార్ ఎమోషనల్ పోస్ట్

దర్శకుడు సుకుమార్ ఇటీవల మరణించిన తన స్నేహితుడు, మేనేజర్ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు..

10TV Telugu News

దర్శకుడు సుకుమార్ ఇటీవల మరణించిన తన స్నేహితుడు, మేనేజర్ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు..

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌కి అత్యంత సన్నిహితుడు, ప్రియ మిత్రుడు, మేనేజర్ అయిన వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌ మార్చి నెలాఖరున మరణించారు. దర్శకుడు సుకుమార్‌కి అత్యంత సన్నిహితమైన వారిలో ప్రసాద్ ఒకరు. తన మిత్రుడు మరణంతో తీవ్ర ఆవేదనకి లోనయ్యారు సుకుమార్. ప్రసాద్ పుట్టినరోజున సుకుమార్ తనని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఉద్వేగభరిత పోస్ట్ చేశారు.

Also Read | మెడికల్ స్టోర్స్‌‌లో మందు?అరే, నాకు తెలియదే!

Sukumar

Sukumar

Sukumar

×