Ram Charan: ఫ్యాన్స్ ని నిరాశపరిచిన రాంచరణ్..RC15 గురించి షాకింగ్ న్యూస్!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ దర్శకుడు శంకర్‌తో కలిసి పాన్-ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. RC15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి మరియు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నాడు.

Ram Charan: ఫ్యాన్స్ ని నిరాశపరిచిన రాంచరణ్..RC15 గురించి షాకింగ్ న్యూస్!

Bad News for Ram Charan Fans about RC15

Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ దర్శకుడు శంకర్‌తో కలిసి పాన్-ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. RC15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి మరియు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నాడు.

Ram Charan: RC15 నుంచి లీకైన ఫోటోలు.. అంచనాలను పెంచేస్తున్న రాంచరణ్, శంకర్ సినిమా!

2023 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసినా, అది కాస్తా జూలైకి మారిందంటూ తరువాత మాటలు వినిపించాయి. అయితే ఆ వార్తలోను నిజం లేదని తెలుస్తుంది. ఈ చిత్రం 2023 దసరాలో విడుదలయ్యే అవకాశం ఉందంటూ తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చరణ్ ఫ్యాన్స్ డైలమాలో పడిపోయారు.

డైరెక్టర్ శంకర్ కి భారతీయుడు-2 పూర్తీ చేసే భాద్యత ఉండడంతో రాంచరణ్ సినిమా షూటింగ్ లేటు అవుతుందట. ఇక ఈ సినిమాలో చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. అంజలి, సునీల్‌, ఎస్‌జె సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు “అధికారి” అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తుంది.