Chiru 154 : అరాచకం ఆరంభం.. ఇది చిరు ప్రభంజనం..

ఒక్క లుక్‌తో ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చారు మెగాస్టార్..

Chiru 154 : అరాచకం ఆరంభం.. ఇది చిరు ప్రభంజనం..

Chiru 154

Chiru 154 : మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ కెయస్ రవీంద్ర (బాబీ) కాంబోలో.. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్న క్రేజీ ఫిలిం Chiru 154..

Acharya : అయ్యోరింటి సుందరి.. వయ్యారాల వల్లరి ‘నీలాంబరి’..

నవంబర్ 6వ తేది ఉదయం సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నట్లు.. తర్వాత కాసేపటికి మాస్ మూలవిరాట్ మెగాస్టార్ దర్శనం అంటూ దీపావళి నాడు అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

Shruti Haasan : శృతి, కాజల్ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా!

రీసెంట్‌గా మెగా మాస్ లుక్ వదిలారు. స్టైలిష్‌గా బీడీ వెలిగిస్తున్న లుక్ కిరాక్ ఉంది అసలు.. ఇప్పటికీ అదే గ్రేస్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం చిరంజీవికే సాధ్యం. ఒక్క లుక్‌తో ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చారు బాస్.

Chiru 154

 

చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చెయ్యబోతున్నారు. 2022 వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Lakshya : అన్నీ తానయ్యి.. అందిస్తూ ఆ చేయి..