Chiranjeevi: ఎట్టకేలకు ఆ డైరెక్టర్‌కు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా, పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మెగాస్టార్.

Chiranjeevi: ఎట్టకేలకు ఆ డైరెక్టర్‌కు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

Finally Chiranjeevi Green Signal To Puri Jagannadh

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా, పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మెగాస్టార్.

Chiranjeevi : ఆ హీరోయిన్లు పట్టించుకోని సినిమాటోగ్రాఫర్‌కి.. ఆపద్బాంధవుడు ఆర్ధిక సాయం!

దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్‌లో భోళాశంకర్ సినిమాలో నటిస్తున్న మెగాస్టార్, ఇప్పుడు మరో ఫ్లాప్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘లైగర్’ మూవీతో డిజాస్టర్‌ను మూటగట్టుకున్న దర్శకుడు పూరీ జగన్నాధ్, గతంలో మెగాస్టార్ చిరంజీవితో ‘ఆటోజానీ’ అనే సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నించాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో ఇటీవల పూరీ మెగాస్టార్‌కు ఓ కథను వినిపించగా, త్వరలోనే ఓ సినిమా చేద్దామని చిరు చెప్పినట్లుగా పూరీ తెలిపాడు.

Chiranjeevi : బ్రహ్మానందం బర్త్ డేని బ్రహ్మాండంగా సెలెబ్రేట్ చేసిన మెగాస్టార్..

అయితే, ఇప్పుడు పూరీ చెప్పిన కథకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు పూరీ రెడీ అవుతున్నాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో మరోసారి చక్కర్లు కొడుతోంది. దీంతో నిజంగానే పూరీకి మెగాస్టార్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక చిరు మరో డైరెక్టర్ వెంకీ కుడుములతో కూడా ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.