Samantha: ఫ్రీ బర్డ్ సామ్.. నచ్చింది చేద్దాం.. ఎవరాపుతారో చూద్దాం!

హై రేంజ్ స్కిన్ షో.. హాట్ హాట్ డెసిషన్స్ తో సమంతా తనవైపే ఫోకస్ షిఫ్ట్ అయ్యేలా చేస్తోంది. పెళ్లికి ముందు చూపించిన గ్లామర్ షోకు మించి.. డైవర్స్ తర్వాత మరింత రెచ్చిపోతుంది.

Samantha: ఫ్రీ బర్డ్ సామ్.. నచ్చింది చేద్దాం.. ఎవరాపుతారో చూద్దాం!

Samantha

Samantha: హై రేంజ్ స్కిన్ షో.. హాట్ హాట్ డెసిషన్స్ తో సమంతా తనవైపే ఫోకస్ షిఫ్ట్ అయ్యేలా చేస్తోంది. పెళ్లికి ముందు చూపించిన గ్లామర్ షోకు మించి.. డైవర్స్ తర్వాత మరింత రెచ్చిపోతుంది. నో లిమిట్స్ అంటోంది సమంతా. తనకు నచ్చిన పని చేయడంలో ఇప్పుడెలాంటి హద్దుల్లేవని నిరూపిస్తోంది. గతం గతహ.. ఇప్పుడైతే హద్దుల్లేని ఫ్రీబర్డ్ లా దూసుకుపోతున్న సామ్.. ఇంతలా ఎక్స్ పోజ్ అవడం వెనుక కారణాలేంటి అనే చర్చలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ హాట్ గా నడుస్తున్నాయి.

Samantha: అన్నీ మర్చిపోయేలా చేసిన ఊ అంటావా మావా సాంగ్!

ఓ లిక్కర్ ప్రమోషన్ కోసం హాట్ వీడియో చేసి రిలీజ్ చేసిన సామ్.. పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఫేస్ చేస్తోంది. ఆ ఇష్యూ అలా ఉండగానే.. ఓవర్ డోస్ గ్లామర్ షో చేసి లేటెస్ట్ గా ఫోటోలు రిలీజ్ చేసింది. రీసెంట్ గా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ ఫంక్షన్ కోసం చాలా గ్లామరస్ లుక్ లో ఫోజులిచ్చింది సమంతా. ఇవ్వకూడదని కాదు గానీ పెళ్లైన తర్వాత ఇలాంటి హాట్ పిక్స్ ఆమె దగ్గరినుంచి మిస్ అయ్యారు ఆడియెన్స్. డైవర్స్ తర్వాత ఇప్పుడిలా తనలోని హాట్ నెస్ ని ప్రొజెక్ట్ చేస్తున్న సామ్.. ఈ ఫంక్షన్ కి ఎంట్రీ ఇచ్చి తన లుక్ ని క్యారీ చేసిన తీరు బాలీవుడ్ లో హాట్ సెన్సేషన్ కి కారణమైంది.

Samantha : మరోసారి రెచ్చిపోయిన సమంత..

ది ఫామిలీమాన్ 2 సిరీస్ తో బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న సామ్.. పుష్ప ఐటమ్ సాంగ్ తో ఆ క్రేజ్ ను డబుల్ చేసుకుంది. ఊ అంటావా మామా ఊహూ అంటావా పాట ఏరేంజ్ లో పాపులర్ అయ్యిందో అంతకన్నా పీక్స్ లో సమంత హాట్ హాట్ పెర్ఫామెన్స్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసింది. పాన్ ఇండియా వైడ్ జనం ఇప్పుడు పుష్ప గర్ల్ గానే తనను గుర్తిస్తున్నారని కూడా మురిసిపోతుంది. ఇప్పుడు తగ్గేదేలే అన్న రేంజ్ లో స్కిన్ షో చేయడానికైనా, హాట్ పెర్ఫామెన్స్ ఇవ్వడానికైనా రెడీ అన్నట్టు ముంబయ్ లో తన స్కిన్ షోతో అందరి ఎటెన్షన్ గ్రాబ్ చేసింది.

Samantha : ఆల్కహాల్ ప్రమోషన్ కోసం సమంత బోల్డ్ ఫొటోషూట్

సమంతా ఇప్పుడు ఫుల్ ఇండిపెండెంట్. అది సినిమాల విషయంలోనైనా.. గ్లామరస్ గా కనిపించడంలోనైనా. అందుకే విడాకులైన వెంటనే పుష్ప సాంగ్ తో అందరి మతి పొగొట్టింది. ఆపై లెస్బియెన్ గా నటిస్తానని చెప్పి ది ఆరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ అనే హాలివుడ్ మూవీని యాక్సెప్ట్ చేసింది. బోల్డ్ అటెంప్ట్ కు తను రెడీ అన్నట్టు చెప్పకనే చెప్పింది. అటు జిమ్ వీడియోలతో ఎప్పుడూ వైరలవుతూనే ఉంటుంది. సేమ్ టైమ్ తనలోని డివోషనల్ కంటెంట్ ను, మోటివేషనల్ యాంగిల్ ను కూడా చూపిస్తోంది. మొత్తంగా చూస్తే.. నచ్చింది చేద్దాం.. ఎవరాపుతారో చూద్దాం అన్నట్టుంది సామ్ వరస.