Anirudh : కమల్ హాసన్ సర్ నాకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు..
ఈ సినిమా సక్సెస్ లో ముఖ్య కారణం మ్యూజిక్ కూడా. తమిళ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ విక్రమ్ సినిమాకి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. అయితే అనిరుధ్ ని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ సక్సెస్ కి.............

Anirudh : లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య ముఖ్య పాత్రల్లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విక్రమ్. ఈ సినిమాకి కమల్ హాసన్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. విక్రమ్ సినిమా భారీ విజయం సాధించి కలెక్షన్లలో దూసుకుపోతుంది. ఇప్పటికే విక్రమ్ సినిమా వరల్డ్ వైడ్ గా 300 కోట్లు కలెక్ట్ చేసింది. చాలా సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ కి ఈ రేంజ్ హిట్ రావడంతో ఈ సినిమా విజయంపై కమల్ చాలా సంతోషంగా ఉన్నారు.
ఈ సినిమా విజయంపై కమల్ సంతోషం వ్యక్తం చేస్తూ సినిమా కోసం పని చేసిన పలువురికి స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి కోటి రూపాయల ఖరీదైన లెక్సస్ కారుని బహుమతిగా ఇచ్చారు. ఇక ఈ సినిమాకి పని చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి బైక్స్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ సినిమాలో స్పెషల్ రోల్ పోషించిన సూర్యకి ఇందులో తన క్యారెక్టర్ కి తగ్గట్టు రోలెక్స్ వాచ్ ని బహుకరించారు. దీంతో కమల్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Kamal Haasan : ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ తో నా అప్పులన్నీ తీర్చేస్తా..
ఇక ఈ సినిమా సక్సెస్ లో ముఖ్య కారణం మ్యూజిక్ కూడా. తమిళ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ విక్రమ్ సినిమాకి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. అయితే అనిరుధ్ ని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ సక్సెస్ కి అందరికి గిఫ్ట్స్ ఇస్తున్నారు మీకు కమల్ సర్ నుంచి గిఫ్ట్ ఏం రాలేదా అని అడగడంతో అనిరుధ్ మాట్లాడుతూ.. ”కమల్ హాసన్ సర్ నుంచి నాకు ఎలాంటి కానుక రాలేదు. అసలు నాకు కమల్ సర్ తో పనిచేసే అవకాశం రావడమే పెద్ద గిఫ్ట్. నాకు సపరేట్ గా ఎలాంటి గిఫ్ట్స్ అవసరం లేదు” అని తెలిపాడు.
- Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
- Kamal Haasan : రోబో2 తర్వాత ఆ ఫీట్ సాధించిన విక్రమ్..
- Tamil Directors : తెలుగులోకి తమిళ డైరెక్టర్ల రాక..
- Ram Charan: చరణ్‌తో సినిమాపై లోకేశ్ క్లారిటీ!
- Agent Tina : విక్రమ్ సినిమాలో ఏజెంట్ టీనాగా చేసింది ఎవరో తెలుసా? ఆమె ఎంత ఫేమసో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
1Telangana : కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము బీజేపీకి ఉందా..?టీఆర్ఎస్ ఎమ్మెల్యేని టచ్ చేసి చూడండీ : గంగుల
2Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
3Ajit Pawar: ‘మహా’ ప్రతిపక్ష నేతగా అజిత్ పవార్
4Bank Robbery : తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ.. 3కిలోల బంగారు ఆభరణాలు చోరీ, కాలి బూడిదైన రూ.7.5లక్షల నగదు
5PM Modi: కృష్ణ భారతి పాదాలకు నమస్కారం చేసిన ప్రధాని మోదీ.. ఆమె ఎవరంటే?
6Arvind Kejriwal: గుజరాత్లో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్: అరవింద్ కేజ్రీవాల్
7క్లోజ్ ఫ్రెండ్స్‌లా మాట్లాడుకున్న మోదీ, చిరు
8బీజేపీ విషయం లేక విషం కక్కుతోంది.. హరీష్ రావు
9Kidnap Case : శంకరయ్య కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు…ఎక్కడ దొరికాడంటే…..
10Moto G42 : ట్రిపుల్ కెమెరాలతో మోటో కొత్త ఫోన్ .. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!