Meter Movie: మరో అప్డేట్‌తో దూసుకొస్తున్న కిరణ్ అబ్బవరం.. మీటర్ ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీ ‘మీటర్’ను కూడా ఇప్పటికే ముగించాడు ఈ యంగ్ హీరో. ఇక ఈ సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తుండటంతో ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Meter Movie: మరో అప్డేట్‌తో దూసుకొస్తున్న కిరణ్ అబ్బవరం.. మీటర్ ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?

Kiran Abbavaram Meter Movie First Single Song Announcement

Meter Movie: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీ ‘మీటర్’ను కూడా ఇప్పటికే ముగించాడు ఈ యంగ్ హీరో. ఇక ఈ సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తుండటంతో ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Meter Movie Teaser: టీజర్ టాక్.. పొగరుతో నడిచే మాస్ ‘మీటర్’ను పట్టుకొస్తున్న కిరణ్ అబ్బవరం

ఇక ఇటీవల టీజర్‌తో ఆకట్టుకున్న మీటర్ మూవీ నుండి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. దీంతో ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే అనౌన్స్‌మెంట్‌ను రేపు ఉదయం 10.08 గంటలకు ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది.

Kiran Abbavaram: ‘మీటర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన కిరణ్ అబ్బవరం

కాగా, ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం తొలిసారి ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాతో ఆయన ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను రమేష్ కాడూరి డైరెక్ట్ చేస్తుండగా, తమిళ బ్యూటీ అతుల్యా రవి హీరోయిన్‌గా నిటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తుండటంతో ‘మీటర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లోనూ నెలకొంది.