Maha Purusha : విక్రమ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘చియాన్’ విక్రమ్, కొడుకు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటించిన సినిమా ఓటీటీలో విడుదలవుతోంది..

Maha Purusha: ‘చియాన్’ విక్రమ్.. మరో డిఫరెంట్ క్యారెక్టర్‌లో ఫస్ట్ టైం తన కొడుకుతో కలిసి నటిస్తున్నారు. విక్రమ్, ధృవ్ విక్రమ్ హీరోలుగా.. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ‘మహాన్’. విక్రమ్ 60వ సినిమా ఇది. వాణి భోజన్, సిమ్రాన్, బాబీ సింహా ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు.
Akhanda : తెలుగు సినిమా క్రేజ్.. బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ డిమాండ్!
ఇప్పుడు ‘మహా పురుష’ అనే పేరుతో కన్నడలో రిలీజ్ చెయ్యబోతున్నట్లు అనౌన్స్ చేశారు. తమిళ్, తెలుగు వెర్షన్స్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. ఫిబ్రవరి 10 నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్ల విషయంలో క్లారిటీ లేకపోవడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Jai Bhim : ‘జై భీమ్’ సత్తా.. మరో మూడు అవార్డులు..
యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్, ధృవ్ ఇద్దరూ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటారని చెప్తున్నారు డైరెక్టర్. సెవన్ స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మించింది. సంతోష్ నారయణన్ సంగీతం, శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ, వివేక్ హర్షన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
Mahaan : విక్రమ్ – ధృవ్ విక్రమ్‌ల సినిమా వచ్చేస్తోంది..
1Wedding Tragedy : పెళ్లివేడుకలో విషాదం.. వరుడు డ్రైవింగ్.. దూసుకెళ్లిన కారు..!
2TDP mahanadu: మహానాడు వేదికగా సమరశంఖం పూరించనున్న చంద్రబాబు.. నేటి కార్యక్రమాలు ఇలా..
3Lokesh Kanagaraj : ఒక్క ఛాన్స్ అంటూ.. తెలుగు స్టార్ హీరోల చుట్టూ తిరుగుతున్న తమిళ డైరెక్టర్
4CM KCR : సీఎం కేసీఆర్ ఇవాళ్టి మహారాష్ట్ర పర్యటన రద్దు!
5Akkineni Heros : బిజీబిజీగా అక్కినేని హీరోలు.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు..
6Kamal Haasan : పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు వచ్చినవి కాదు.. ఎప్పట్నుంచో ఉన్నాయి..
7TDP mahanadu: నేటి నుండి టీడీపీ మహానాడు.. పసుపు మయంగా మారిన ఒంగోలు..
8BiggBoss 6 : బిగ్‌బాస్ 6లో మీరు కూడా పాల్గొనాలనుకుంటున్నారా??
9Bald Head Drug : బట్టతల ఉన్నవారికి ఎగిరి గంతేసే గుడ్‌న్యూస్..!
10Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!
-
Green Tea : మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!