Malaika Arora & Arjun Kapoor: అర్జున్ కపూర్‌కి ఓకే చెప్పేసిన మలైకా.. వైరల్ అవుతున్న పోస్ట్..

బాలీవుడ్ ఐటమ్ గర్ల్ మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో 4 సంవత్సరాలుగా ప్రేమాయణం నడుపుతుంది. కాగా ఇప్పుడు ఈ ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. సినీ నిర్మాత బోనీ కపూర్ తనయుడు అయిన అర్జున్.. వయసులో మలైకా కంటే 12 ఏళ్ళ చిన్నోడు. గత కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ బి-టౌన్ లో జరిగే ప్రతి ఫంక్షన్ లో జంటగా దర్శనమిచ్చేవారు.

Malaika Arora & Arjun Kapoor: అర్జున్ కపూర్‌కి ఓకే చెప్పేసిన మలైకా.. వైరల్ అవుతున్న పోస్ట్..

Malaika Arora and Arjun Kapoor are getiing to be married

Malaika Arora & Arjun Kapoor: బాలీవుడ్ ఐటమ్ గర్ల్ మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో 4 సంవత్సరాలుగా ప్రేమాయణం నడుపుతుంది. కాగా ఇప్పుడు ఈ ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. సినీ నిర్మాత బోనీ కపూర్ తనయుడు అయిన అర్జున్.. వయసులో మలైకా కంటే 12 ఏళ్ళ చిన్నోడు. గత కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ బి-టౌన్ లో జరిగే ప్రతి ఫంక్షన్ లో జంటగా దర్శనమిచ్చేవారు.

Malaika Arora: మలైకా అందాల విందు.. చూసుకున్నోళ్లకు చూసుకున్నంత!

ఇక వీరిద్దరి పెళ్లిపై బాలీవుడ్ లో అనేక వార్తలు వస్తుండగా, తాజాగా అర్జున్ కపూర్ పెళ్లి ప్రపోసల్ కి మలైకా ఓకే చెప్పింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. 49 ఏళ్ళ మలైకా సిగ్గుపడుతున్న ఫోటోని షేర్ చేస్తూ.. “ఐ సేడ్ ఎస్” అంటూ కాప్షన్ పెట్టింది. దీంతో ఈ జంటకి బాలీవుడ్ స్టార్స్ అండ్ ఫ్యాన్స్ అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా మలైకా కి ఆల్రెడీ పెళ్లి అయ్యి, 2017లో విడాకులు తీసుకుంది. అంతేకాదు ఈమెకు 20 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు.

కాగా మలైకా అరోరా.. షారుఖ్ ఖాన్ ‘చైయ్య చైయ్య’ సాంగ్ లో తన ఒంపుసొంపులతో భారతదేశం మొత్తని ఒక ఊపు ఊపేసింది. ‘మున్నీ బద్నామ్ హుయ్’ అంటూ మూవీలో స్పెషల్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయిన ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు ఐటమ్ సాంగ్స్ లోను నటించింది. మహేష్ బాబు – అతిధి, పవన్ కళ్యాణ్ – గబ్బర్ సింగ్ సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)