Nani: ‘అంటే.. సుందరానికీ’ ట్రైలర్ అప్డేట్ అప్పుడేనట!
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘అంటే సుందరానికీ..’’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ....

Nani: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘అంటే సుందరానికీ..’’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ ప్యూర్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో మాలయాళ ముద్దుగుమ్మ నజ్రియా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అవుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని నాని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Nani: ‘ఎంత చిత్రం’ అంటూ లీల భుజంపై వాలిపోయిన సుందరం!
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అప్డేట్ను అనౌన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. దీంతో ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతం కామెడీ అంశాలతో నింపేయడం ఖాయమని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించిన అప్డేట్ను మే 30న ఉదయం 11.07 గంటలకు అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది.
Ante Sundaraniki: అంటే సుందరానికీ.. పక్కా కామెడీ గురూ!
ఈ పోస్టర్లో నాని, నజ్రియా ఇద్దరూ కూడా చాలా క్యూట్‌గా కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వీరిద్దరి మధ్య నడిచే రొమాంటిక్ సీన్స్, కామెడీ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 10న భారీ అంచనాలు మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి అంటే సుందరానికీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయట్ చేయాల్సిందే.
Leela and Sundar are coming to take you along on their joyous journeys ❤️#AnteSundaraniki, #AdadeSundara, #AhaSundara Trailer update on May 30 at 11:07 AM 💥💥
Natural Star @NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @nikethbommi @SVR4446 @saregamasouth pic.twitter.com/vMIkFgh2BG
— Mythri Movie Makers (@MythriOfficial) May 28, 2022
- Maruthi : ప్రభాస్ ని పక్కన పెట్టేసిన మారుతి? నానితో మళ్ళీ??
- Ante Sundaraniki: మిలియన్ మార్క్‌కు చేరువలో సుందరం.. దీంతో ఏడు!
- Ante Sundaraniki: మండే టెస్టులో సుందరం ఫెయిల్..?
- Nazriya Nazim: అంటే సుందరానికీ.. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో అందాల నజ్రియా!
- Ante Sundaraniki: అంటే సుందరానికీ… ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
1Dil Raju : ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో దిల్ రాజు సమావేశం.. వేతనాలు కొలిక్కి వచ్చినట్టేనా??
2Presidential election: నామినేషన్ వేసిన ద్రౌపది ముర్ము.. సోనియా, మమత, పవార్‌కు ఫోన్లు
3Prabhudeva : మాస్టర్.. ఓ మై మాస్టర్ అంటున్న మై డియర్ భూతం..
4Maharashtra politics : రెబెల్ ఎమ్మెల్యేలు క్యాంప్ వేసిన రాడిసన్ బ్లూ హోటల్ వద్ద హైడ్రామా..శివసేన నేత సంజయ్ బోస్లే అరెస్ట్..
5Afghanistan earthquake: అఫ్గానిస్థాన్‌కు భారత్ సాయం
6Supreme Court : గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు
7Gopichand : ప్రభాస్ అడిగితే మళ్ళీ విలన్ క్యారెక్టర్ చేయడానికి రెడీ..
8presidential election: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు జడ్ కేటగిరీ భద్రత
9Air India: ఎయిరిండియా రిటైర్డ్ ఉద్యోగులు మళ్లీ కొలువుల్లోకి..
10chandrababu: గాడి తప్పిన ప్రతి అధికారిపై మేము అధికారంలోకి వచ్చాక చర్యలు: చంద్రబాబు
-
Corona Cases : దేశంలో కొత్తగా 17,336 కరోనా కేసులు, 13 మరణాలు
-
Tati Venkateshwarlu : టీఆర్ఎస్ కి భారీ షాక్..కాంగ్రెస్ లో చేరనున్న తాటి వెంకటేశ్వర్లు
-
Sonia ED Summons : సోనియాకు ఈడీ మరోసారి నోటీసులు..విచారణకు హాజరవుతారా?
-
YCP Support : ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు
-
AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ భేటీ..పలు కీలక నిర్ణయాలు!
-
Draupadi Murmu : నేడే ద్రౌపది ముర్ము నామినేషన్
-
iPhone 13 Offer : తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 13 ఆఫర్.. వారికి మాత్రమేనట..!
-
Jio, Airtel, Vi : రూ.500లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాను ఇవే.. వ్యాలిడిటీ ఎంతంటే?