Alia Bhatt : నువ్వు తాగవు కానీ మమ్మల్ని తాగమని ప్రమోట్ చేస్తున్నావా.. అలియాపై ట్రోలింగ్..
ఇటీవలి కాలంలో పలువురు బాలీవుడ్ హీరోహీరోయిన్లను వరుసగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులని ప్రమోట్.................

Alia Bhatt : ఇటీవలి కాలంలో పలువురు బాలీవుడ్ హీరోహీరోయిన్లను వరుసగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులని ప్రమోట్ చేస్తున్నందుకు ట్రోల్ చేస్తున్నారు. పాన్ మసాలా యాడ్‌లో నటించినందుకు అక్షయ్ కుమార్ పై బాగా ట్రోల్ చేశారు. కొంతమంది నటీమణులు ఆల్కహాల్ ని ప్రమోట్ చేయడంతో వారిపై కూడా ట్రోలింగ్ చేశారు. తాజాగా కొత్త పెళ్లికూతురు అలియా భట్ పై ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అందుకు కారణం ఓ కూల్ డ్రింక్ యాడ్ ని ప్రమోట్ చేయడమే.
అయితే కూల్ డ్రింక్ ని అందరూ ప్రమోట్ చేస్తారు కదా, దానికి ట్రోల్ చేయడం ఎందుకు అనుకుంటున్నారా? గతంలో అలియా భట్ ఓ సారి కపిల్ శర్మ షోకి వచ్చినప్పుడు తాను అసలు చక్కర ఉండే పదార్థాలని తినను, తాగాను, అది హెల్త్ కి అస్సలు మంచిది కాదు. ఆర్టిఫీషియల్ షుగర్ అస్సలు తీసుకోను అని చెప్పింది. కేవలం పండ్ల ద్వారానే చక్కర పదార్థాన్ని తీసుకుంటాను అని చెప్పింది. అయితే ఇటీవల ఓ కూల్ డ్రింక్ ని ప్రమోట్ చేస్తుండటంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.
Sai Pallavi : కమల్ హాసన్ నిర్మాతగా సాయి పల్లవి సినిమా.. సూపర్ ఛాన్స్ కొట్టేసిందిగా..
మీరు మీ లైఫ్ లో చక్కర, చక్కర ఉన్న పదార్థాలని మాత్రం తీసుకోరు. మాకు మాత్రం తాగమని చెప్తారు. డబ్బులు ఇస్తే యాడ్స్ చేసేస్తారు. మీ ఆరోగ్యం గురించి ఆలోచించినప్పుడు, మిమ్మల్ని చూసి నేర్చుకునే వాళ్ళు మీ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళకి మాత్రం తాగమని ఎలా చెప్తారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
So didi herself don't consume sugar, but for money she is doing ads and promoting sugary products and her poor followers gonna get in that trap. waah didi matlab hypocrisy ki bhi
seema hoti hai!!!
This is bollywood in nutshell!— Shubham(शुभम) 🇮🇳 (@shubhamdaler) May 8, 2022
- Alia Bhatt: అలియా హాలీవుడ్ ఎంట్రీ.. అక్కడా గెలుస్తుందా?
- Ali : ఒకప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి నార్త్ వాళ్ళని తెచ్చుకున్నాం.. ఇప్పుడు మనల్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు..
- Kangana Ranaut : ఆ స్టార్ కిడ్స్ ఉడకబెట్టిన కోడిగుడ్లలా ఉంటారు.. మరోసారి బాలీవుడ్ పై కంగనా విమర్శలు..
- IraKhan : నా బర్త్‌డే నా ఇష్టం.. ఇంకొన్ని బికినీ ఫోటోలు చూడండి.. ట్రోలర్స్‌కి కౌంటర్ ఇచ్చిన అమీర్‌ఖాన్ కూతురు..
- Kangana Ranaut : ధాకడ్ సినిమా విజయవంతం కావాలని.. శ్రీవారిని దర్శించుకున్న కంగనా రౌనత్
1Sangeetha Sajith : ప్రముఖ గాయని మృతి.. నివాళులు అర్పిస్తున్న సినీ పరిశ్రమ..
2Telangana Rains : తెలంగాణాలో రాగల మూడు రోజులు వర్షాలు
3Pooja Hegde : కాన్స్ చిత్రోత్సవానికి వెళ్తుండగా పూజాహెగ్డేకు చేదు అనుభవం.. పోలీసులకి కంప్లైంట్ చేసిన పూజా..
4Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం-8 మంది మృతి
5Imran Khan: భారత్‌ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్.. అసలు విషయం ఏమిటంటే..
6బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి సక్సెస్ సెలబ్రేషన్స్
7Twin Brother Rape : కవల సోదరులు : మరదలితో ఆరు నెలలుగా ఎఫైర్.. చివరికి నిజం తెలిసి..!
8Revanth reddy: జయశంకర్ సార్ స్వగ్రామాన్నే మరుస్తారా..? రెండు అంశాలపై సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
9Oscar Awards : ఇకపై ఆ సినిమాలకి ఆస్కార్ ఇవ్వం.. ఆస్కార్ అవార్డులకు పోటీ పడాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే..
10Diamonds: జొన్నగిరిలో రెండు వజ్రాలు లభ్యం
-
Taliban Bans Polygamy: బహుభార్యత్వంపై నిషేధం విధించిన తాలిబన్లు
-
Praggnanandhaa: ఉత్కంఠ చెస్ గేమ్: మరోసారి ప్రపంచ నెంబర్ 1ను ఓడించిన చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా
-
LPG Price Drop : గుడ్ న్యూస్… సిలిండర్ ధరలపై రూ.200 తగ్గింపు..!
-
Ex Minister Vs MLA: నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు
-
Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు
-
Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!
-
CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ
-
Hyderabad Weather: హైదరాబాద్‌లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం